చతు ర్థాశ్వాసము 401 ఇదే = = వ ఇప్పుడు, ఆగునిమి త్తములు - అగుచున్న శకునములు, కొఱగావు=కగినవికావు. ఇదిగో, ఈ త్తరక్షణమునందె, మనకుకో - మనయందఱకురు, పెద్దగొడవ = గొప్పయాపద, అగు = కలుగురు, అభిరక్ అని చెప్పఁగా, (ఇపుడే యేవేనొకయాపద రాఁబోవు చున్నది). పైపద్యముతో సర్వయము. తా. ఓకాజా ! వేఁటాడు సందడిని మననివాసములకు దూరముగా వచ్చితిమి. మళ్ళకునములు తోఁచుచున్నవి. మన కేదో గొప్పయాపద త్వరలోఁ గలఁగు శని నాకుఁ దోఁచుచున్న దని యనఁగా. ను. ఆతఁ డాస్ఫాలితఁజ్య కార్డుకుఁడు వాహారూడు:కు బా ర్శ్వసం, భృతతూణాహృతచండ కాండుఁడు దిళా ప్రేఖత్క టాంచల, ద్యుతిజాలుండును నై పుళిందభటుందోహం బుతోడఁ మహో,ద్ధతి మండళ జయలాభసూచకనిమి త్తం బుల్ మెయిం దోఁచినన్. టీ. ఆకఁడు = ఆస్వరోచి, ఆస్ఫాలితఁజ్యకార్డుఁడు = 61 = ఆస్ఫాలిక = ధ్వని చేయఁబడిక— మ్రోయింపఁబడిన యనుట, సజ్జ్య = ఎక్కిడఁబడిన, కార్డు కుఁడుక్ = విల్లుగలవాఁడును, వాహారూఢుఁడుకో అశ్వము నెక్కిన వాఁడును, పార్శ్వ... కాండుఁడు - పార్శ్వ= ప్రక్కలను, సంభృత = లెస్సగా ధరిఁకుఁబడిన, తూణ - బాణములపొదినుండి, ఆహృత తీసికొన:బడిన, చండ = తీజ్ఞమైన, కాండుఁడును ఆ శరములుగలవాఁడును, దిశా... కాలం డునునై - డిశా = దిక్కులయందు, ప్రేంఖత్ = వ్యాపించుచున్న, ఎగురు చున్న, కటాష్ = శ్రీ ఁగన్నుల యొక్క, ద్యుతిజాలుఁడును నై పంక్తిగలవాఁడు నై, పుళింద.. తోడన్ - పుళింద = బోయలైన, భట బంట్లయొక్క, సందోహంబుతో డక్ =సమూహముతో, మహోద్ధతీక్=మిగుల నౌద్ధశ్యముతో, ఉండక్ = ఉండఁగా, జయ..,బుల్ జన = గెల్పు = మను--26 - = కాంతంల
పుట:Manu Charitra.pdf/453
స్వరూపం