400 మను చరిత్ర ము క. ఆకొఱగాములఁ గనుఁగొని కాకునికుం డొకఁడు లేచి సంభ్రమ మొదవ జ్యా:లితశ రాసనుఁ డై వీఁళను సైనికులఁ దిట్టి నిభుతో ననియెన్. 62 టీ. ఆకొఱగాములక్=ఆయరిష్ట సూచకములను, కనుఁగొని = చూచిః శాకునికుండు =శకునములు తెలిసినవాఁడు, ఒకఁడు. ఆటనున్న వారిలోనొకఁడు, లేచి కూర్చున్న చోటినుండిలేచి, నీఁక శబ్దము సార్ధబిందుకమైనను నయం దానియతి పాటింపఁబడ లేదు. వీఁక సార్ధబిందుకు వంచుటకు “ఆఁకలినీరువట్టు... వీఁక రమూద్వహుండు,” (రామాభ్యుదయము.) సంభ్రమము = తోట్రుపాటు, ఒదవ పట్టుగా, జ్యా... డై-జ్యా రెంటినారితో, 'కలిత = కూఁడిన, శరా = సనుఁడై = ధనుస్సుగలవాఁడై (ధనుస్సు నెక్కు పెట్టిన వాఁడై), వీకక్ సాహస మతో, సైనికులక్ నేనలోనివారిని, తిట్టి, విభుతో = స్వరోచితో, అనియెక్ = ఈ క్రిందిరీతిం బక్కెను. = తా. ఆదుశ్శకునములం గని పెట్టి యొక్క శకునములు నెఱిఁగినవాఁడు. ధనుర్ధారియై లేచి సైన్యములోనివారి నదలించుచు విపరీత దుశ్శకునములఁ జూచియు నేమఱియుండఁ దగునా యని పలికి, రాజుతో నేదియోచెప్పెను. క, తఱచుగ మెకములఁ బొరిగొను మఱపున వచ్చితిమి దవ్వు మనపొల మిట కి త్తఱి నగునిమి త్తములు నృప కొఱగా విదె మనకుఁ బెద్దగొడ వగు ననినన్. టీ. నృపా = ఓరాజా, కఱచుగ = జంతువులను, పౌరిగొను మఱపున మిక్కిలిగ, మొకముల 69 చంపుటయందలి యుత్సాహమువలనఁ గలిగిన పరాకు చేత, వచ్చితిమి ఇంతదూర మరుగుదెంచితిమి. మనపొలము = మనముండు తావు, ఇటకుక్= ఇక్కడకు, దవ్వు నా మిగుల దూరము, ఇత్తటిక్
పుట:Manu Charitra.pdf/452
స్వరూపం