Jump to content

పుట:Manu Charitra.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము £99 యికలు = శ్రమములు, తీఱిజకగ్గి, ఉన్న సమయంబున తో ఉన్నప్పుడు. వైపద్యముతో గర్వయము. మత్తకోకిల, నిండె: గానికి దిక్తటంబులు నింగిఁ గుండలిచండరు ఙ్మండలం గనుఁగొంచు మ్రోసెను మాలకాకులమూ:క ల య్యండ నిల్చి యదల్నే సపు శివాళీ యూళలఁ బద్మగ ర్భాండభాండము భూళిమాసక మయ్యె నుద్ధతవాత్యలన్. టీ. కాపెరి=పొగవలెనుండు-ల్ల-వము, దిక్తటంబుల దిశాభాగము లందు, నిండెక్ = పూర్ణమును, నింగిక్ = ఆకసమున, కుండ... మండ ఔక్ పండలి = ప: వేషడుతోడ, చండరుక్ = సూర్యుని, మండలిక్ =బి)ల ముకు, కనుఁగొంచుకో- కౌండచు, మాలకాకులమూఁకలు కాంచుచు, మాలకాకులమూఁకలు = ద్రోణకాక సమూహము, మ్రోసెజ్ ఆఱచెను. =పు=అప్పుడు, అయ్యెడ = ఆచ్చో టను, నిల్చి= నింపఁబడియుండి, శిఖాళి=నక్కలగుంపు, ఊళలక్ కూఁతల చే అదళ్బెక్ = దలించెను. ఉద్ధక వాళ్ళలక్ = హెచ్చుగా విసరు చున్న సుడిగా కప్పులచే, మీఁది కెగయుచున్న సుడిగాలిచేత, పద్మగర్భాండభాండము బ్రహ్మాండఁటాహము, ధూళిధూసరితము = పరాగముచేఁ కొంచెము తెల్లగా శున్నది, అయ్యెక్ - ఆయెను. సుడిగాలి వీచుటయఁఁ గావికి యావరించు టయు లోనగునవి యెల్ల నరిష్టసూచకములు • ఉత్తరరామాయణమునందు ఇందలి యగిష్టములు కొన్ని చెప్పఁబడెను. సీ, “సుడిగాడ్పు లేరికల్చుట్టు జుట్టులు పెట్టెగడి దికుంటలు వెళ్లరు క్కెనక్క” తే, “శావిరి దిశంతముల నెల్ల : గ్రముకొనియె,” (వశ్వానము.) తా. దిక్కులనిండఁ గావిరి కప్పెను. సూర్యబింబముం గాంచుచు మాలకాకు లఱచెరు నక్క లూళలు నైచెను. సుడిగాలిగుంపు వడిగా విసరిన బ్ర హాండమంతయు ధూళిచే నీవత్పాండు వర్ణము గలదియయ్యెను. (ఇట్టి గుణములు ఆరిష్టసూచకములు.)