Jump to content

పుట:Manu Charitra.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

393 మను చరిత్ర ము డం స్పష్టముగుచున్నది గాని పూజించినది వనాధిదేవతను గాన వనదేవత నని యర్థము వ్రాయఁబడెను.) కుడుపు పెట్టి నీ వేదన మొనర్చి, విదవక్ పిమ్మట, పార్ల మెంబడికొ = వంతుల చొప్పున, పంచుకొని, ఉపయోగించి = తిని, తదేవతా ప్రీతికై తామును, నిమిత్తము, కలలు = మృగములశిరస్సులను, ఆకాట్రేని ప్రీతి తోఁకలు = వాలములు, డొ = = వేఁటసమయం క్కలు = భుజములకుఁ దొడలకు మధ్య భాగములు, పొట్టలు, అచటివిటపి విటపంబుల" = అక్కడ నున్న చెట్ల బొమ్మ యందు, వ్రేలం గట్టి = వ్రేలాడు కట్టుకట్టి, శిశిరముధురసలిలమ్మలు = చల్లనివియు తియ్య నివియం: నగునుదకములు, బి పానము వేసి, వాగురికులం మృగయులు, విశ్ర మిందక్=ఆయానము బోవుగూరుచుండఁగా, నిలిం పొంగ నాసుతుండును - దేవకనితయగు వరూధిని కుమారుఁడును (స్వరోచి), సహ.. బులక్-సహ-తోడుఁగా, సమాగత వచ్చిన, చతుర=నిపుణులైన, వలు = వంట చేయు కాండ్ర చేత, కృత= (వంట) చేయఁబడిన, 'పలల=మాంసము, ఫల= కుండులు, మూల = దుంపలు, ఆది = మున్నగు, శుఓజశుద్ధములైన, మధుక = తీయని, మృగయ బునకు, ఉచిత = ఉచితమైన, ఆహారంబుల = ఆహారపదార్థములచే, తృప్తి వహించి = తనివినొంది, వంటవాండ్రు మిళుల నేర్పరులు గాననే సంకరసమృ యం లేని తావున మధురముగాఁ బిళితముల పండ గలిగిరి. సహజసుకుమారుఁడు రాజు; ఎది వేఁటకఱిఁ దగిన యాహారము గానఁ దృప్తిగాఁ దినెను. పరి... సీనుండై - పరిజన=తనతో నున్న సేవకులచే, ఆరచిత = - బాగుగాఁబఱుఁబడిన, వల్లన= లేఁతయాకుల చేత నైన, ఆసన= కూర్చుండ. పీ టపై, ఆసీనుండై = కూరు చుండినవాఁడై, గండూషి ... సారణులు - గండూషిత = పుక్కిలించఁబడిన, పుండరీశ= తెల్ల తామరలోని, మధురస= తేనెయొక్క, ఆసారంబులు = వృష్టులు `గలవి, తెల్లఁదామరపూవులలోనుండి స్రవించు లేనియ చినుకులతో వీచు చున్నవి యగు, నిరధానిలకిశోరంబులు, నిర్హర = ఏఱులమీఁదినుండివచ్చు, ఆనిలకిశోరణులు = నన్న వాయువులు, ఒంయ - పైనిసరు చుండఁగా, ఆల ap