చతుర్థాశ్వాసము 397: నుండునటుల, కండ...బులు-కండగల = ముదిరిన, తింత్రిణీశలాటు చింతకా యల, స్వమాతంఖులు= ప్రోగులను, ఆమీఁదళ్ = ఆమాంసపు ముక్కలమీఁద, నెఱయక్ = అంతటను, పచరించి = వఱిచి, ఎసరుగాక్ ఎసటిలోనీరుగా, 3 = మేక తేటలు స్వచ్ఛమైనవి, ఆగువేఁడినల్ల లు అయిన వేడిర క్తచుఁను, (అగు లేటివల్లలు=అయిన లేడిరక్తము. పా) క్రుమ్మరించి - ద్రిమ్మరించి, లవణకణ సంచయంబుక్ = ఉప్పరాళ్ల సముదాయమును, నించి = వైచి, లావుగాద్: దట్టముగా, కాపుగప్పి కావు వేసికప్పి, ఉపరి ప్ర దేశంబులన్ = వానిపై ప్రదేశము. లందు, కారెనుప వెంట పట్లక్ = వనమహిషములు నివసించుచోటులను, నీరాఱు నేఱ::బిడుకల = ఎ-డినయేఱఁబిడకలతో, దాల్లిడి చాలుల పేర్చి, నెల్లికొయ్యలు = నెల్లి చెట్టు కఱ్ఱలను, తచ్చి = మధించి, నుచ్చులు వెంట్రికలు, అంటించక్ తగిలింపఁగా, అడవిలో మాంసాదికము వండుటకుఁ బాత్రములు లేవుగాన గరప నేలలో గోతులు దీసి పైని గొల్లజిడ్డుతీ గయాకులు పఱచి దానిలో మెత్తనిమాంసఖండము లుంచి పులుపునకుఁ జింతకాయలు వేసి లేడి నెత్తురును ఎసరుగాఁ బోసి వెల్లికఱ్ఱ మథించి యగ్నిదీసి మేఁక పెంటి కలతో రాజఁ బెట్టి యేఱు: బినుకలను బైని పెట్టి పక్వ మొనరించిరి. పెచ్చు పెరుఁగుచిచ్చులు=వృద్ధిపొందిన నిప్పులు, ఆర్ద్రంపులక్ ఆకుములయందు.. తవిలించి = అంటించి, చీముడక్ చిమిడిపోవునట్లు, ఉడికినక్ - వక్వము = = = కాఁగానే, వెలువరించి = పైకిఁదీసి, ఉప్పుచెప్పును ఆవిరిబోకుండ నుడి కించుటచేఁ గలిగిన వేఁడిమిని (పా. అప్పుచెప్పును పచ్చియు వెచ్చియు) కలయప్పి శిత ఖండంబులు = కలిగినయానంజుడు తురుకలను, గనగననినిప్పులక్= కణకణమండుచున్న యగ్నియందు, చమురు = మాంసములోని చమురు, చిప్పిలక్ = కాఱనట్లు, కొల్చినకమ్మక ఱకుట్లక్ - కాల్చిన = ఇనుపశలాకలకు గ్రుచ్చి కాల్చిన, కమ్మ = పరిమళముగల, కఱకుట్ల = కఱకుట్టు మాండ ముతో, చట్రాతి పైక్ = చాఁపజాతివిఁద, శా కాట్రేనికిక్ వన దేవతకు, (కాటితే ని హ్రస్వరూపము కాట్రే ఁడు వ్యుత్పత్తిని ఁబట్టి కాట్రేఁడవ శంకరుఁ
పుట:Manu Charitra.pdf/449
స్వరూపం