చ తు శాశ్వాసము 398 యెసరుగాఁ దేట లగువేఁడినల్లలు గుమ్మరించి లవణ కణసంచ యంబు నించి లావుగాఁ గావు గప్పి యుసరి ప్ర దేశంబులం గా రెనుప వెంటపట్ల నీరాఱు నేఱుఁబిడుకలదాల్లోడి నెల్లి కొయ్యలు ద్రోచ్చి నుచ్చు అంటించిన బెచ్చు వెరుఁగుచిచ్చు లాత్రంపుల దపిలించి చిముడ నుడికిన వెలువరించి యుప్పు వెప్పును గలయప్పి శితఖండంబులు గనగననినిప్పులఁ జమురు చిప్పిలం గాల్చిన కమ్మకఱకుట్లం జట్రాతిపయిఁ గానికిం గుడుపు పెట్టి పిదప: బాళ్ల వెంబడిం బంచుకొని తారు నువ యోగించి తదేవతా ప్రీతికై తలలు దోఁకలు డొక్కలు నచటి విటపి నిటపంబులు వేలంగట్టి శిశిర మధురసలిలములు ద్రావి వాగురికులు విశ్రమింప నిలింపొంగనాసుతుండును సహస మాగతచతురవలలకృతులల ఫలమూలాది శుచిమధుకమృగ యోచితాహారంబులం దృప్తి వహించి పరిజ ర చితపల్ల వా సనాసీనుండై గండూషి తపుండరీక మధుర సాసాకంబు లగు నిర్ణ కానీలకి శోరంబు లొలయ నలయికలు దీఱి యున్న సమ యంబున. 60 ఈరీతిగా, ఆఖేట ఖ్యే నంబుల క్ = వేటయరు శాట = మెక టీ ఇట్లు యందు, ఓ. ధరృగవిహగవధ : బు-వివిధ = అనేకములయిన, మృగ ములయొక్క యు, విహగ పిట్టల యొక్క, వధుబు - సంహరించుటను, ఆచరించి = ఒనర్చి, చాలించి=మాని, అంచెలంచెలక్" = అందుదు, పంచతా . . బులు-పంచతా = మృతినొందుటచే, పతిత= పడినట్టి, చమర = సవరపు మెక ములు, సృరున= పెద్దజాతీ చమరములు, కిరి=పందులు, హరిజి= లేడులు, రురు = కృష్ణసారములు (నల్లచాఱలు గల జింకలు), మహిష = అడవి కున్నలు, వృష దుశ=(అడవి) పిల్లులు, గోధికా= ఉడుములు, శశ = చెవులపిల్లులు (ఈజుకు వుల), పిళితఖండంబులు = మారపు ముక్కలను, ఒండొండ - వేర్వేఱుగా,
పుట:Manu Charitra.pdf/445
స్వరూపం