చతు ర్థాశ్వాసము 391 తా. ఆడేగ వేఁటయందు అణంజు ఓరజము తోఁచిగాఁడు జారె వేసడము న నెడిపలు తెగల డేగలు బెళగువ్వ కల్లేడు పూరేడు తీతువు కైజ అనఁబడు పక్షి విశేషములను బట్టి కొట్టి చంపి తము: బెంచినవారి కిచ్చెను. అలం. స్వభావోక్తి. క, నింగికయి కుంచె యెత్తి వె సం గో యని యార్వఁ బక్ష సంహతిగాడ్పుల్ తిం గని మ్రోయఁ గుజాగ్రపు గొంగల నొకలగుడు డిగ్గి కొట్టె నీలఁబడన్, 59 ఆవనమువైపు టీ, కుంచెతోఁక్రయందలి యీఁకలబొత్తి, నింగికయి = నకు, ఎత్తి = లేచునటులుగా నెత్తి, వెసర్ = వేగముగ, కో యని యార్వక్ = కో యని యఱవగా, ఒక లగుడు = లగుడను పేరుగల డేగ, పక్షవంహతిగా డ్పులు= జెక్క గుమియొక్క గాలి, ఱిం గని ఱిఱంగను చప్పుడుతో, మోయక్ = ధ్వనిచేయఁగా, డిగ్గి = క్రిందికి దిగి, కుజా గ్రపుఁగొంగలక్ - చెట్టచివర నున్న కొంగలను, ఇలఁ బడజ్ భూమిపైఁ బడురీతిని, కొట్టెను. ఆలం. స్వభావోక్తి. తా. ఆకాశమువంకకుఁ గుండె యాణించి వేఁటకాఁడు కో యని యార్వఁగా లగు డనుడేగ యొక్కటి తెక్కలగాలి ఱింగని విసరుచుండఁ క్రిందికి ఁ గుచుఁ జెట్లకొమ్మలపై నున్న కొంగలను వీడఁగొట్టెను. వ. ఇ ట్లా ఖేట ఖేలనంబున వివిధమృగ విహగవధం బాచరించి చాలించి యం చెలం చెల బంచ శాపతితచమరసృమర కిరి హరిణ రురు మహిష వృషదంశ గోధికా శశ పిశితఖండంబు లొఁడొండ యువ్వెత్తుగా నాకుఁబొత్తరల౯ గట్టియు గుదులు గుట్టియుఁ బిక్కంబుల నిండియుం గావడుల నుంచియు సవరించి దిగదిగన విసరి బగ బగన మండు చిదుఁగు సొదమంటల కడ్డంబువట్టి కడ్డంబువట్టి మీ సంబులు సూఁడిచూఁడి
పుట:Manu Charitra.pdf/443
స్వరూపం