Jump to content

పుట:Manu Charitra.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

390 మ ను చరి త్ర ము చరిత్ర గఱికి నెఱి నెఱి రో లెముకయుడు విఱుగ విఱిచె వడిఁ గైజు నొక పెద్ద వేసడంబు . = 58 ప్రక్కలణఁగఁ తోఁచిగాఁ డను రేటిక్ - తూఱు టీ. ఒక్క యణంజ = ఆణం జనునొకవిధమగుడేగ, పెనుదువ్వు = చాల దూరము, దగదొట్టక్ = దప్పిపుట్టునటుల, అలుపు పుట్టునటుల యని కొం చఱు; చని = పోయి, ఉడు వీథిక్ = XXరమార్గ మన, బెళగువ్వక్ = కపోక మును, పెట్టపడర్ - రెట్ట వేయునట్లు, చావఁబోవుడు రెట్టవైచి చచ్చు నటుల, కొట్టెక్ = కాలితో బాగుగాఁ దన్నెను. ఒక్క ఓరణంబు = ఓరణ మనునొకడేగ, జెక్కతాడుర = తన లెక్క తగులుటచేతనే, స్రుక్క= కృశించునట్లు, ఉఱక = సరకుకొనక, కల్లేటిక్ 5 బ్లేడుఅను పేరుగల యొకపక్షిని, నిక్కి - విజృంభించి, ప్రక్కలు నొక్కి బట్టుకొని యొత్తి చంపివైచెను. ఒక్క తోఁచి గాఁడు వేఱక జాతి డేగ, పొద = పొదలో, తూఱు డాఁగుచున్న, ఒక మేఁటిపూ రేటిక్ = మిన్న యగుపూ రేడుపిట్టను వెలికిక్ వెలుపలకు, పోఁదోలి - బైటికి వెడలం గొట్టి, కైకొనెక్ = పట్టుకొనెను. ఒక్కజా ఒక్క జా లెడేగ = జాలెజాతికిఁ జెందిన యొకానొక డేగ, తను నేలుదొర = తన్నుం బెంచు ప్రభువు, చిత్తమురల్ = మనస్సున, మెచ్చ - మెచ్చు తన్నుంబెంచు = శొనునట్లు, చని = గుఱిగాఁ బోయి, తీతువు - తీతువుపిట్టను, బిట్టు గట్టిగా, పట్టెక్ = పట్టుకొ నెను ఒక పెద్ద వేనడంబు = వేసడ మను పెద్ద డేగ, కైజుక్ = కైజనుపిట్టను, విజ్జువిజ్జునక్ - విష్ణువిజ్జు మనునట్లు, తన్నంగర్ ఇతన్ను చుండ, విడువక = విడిచి పెట్టక, ఎలమిక్ = సంతసముతో, కఱకుటములన్ = కఱకులైన పాదములయందు, ఇఱికిం చి నొక్కి కట్టు కొని, గజ్జె = కాలిమువ్వ, కదలక్, కఱికి రాపిడి చేసి, నెఱి నెఱికో లెముక యంఁను = ప్రతిపక్షమునందునుగల పెద్దయెముక, విఱుగళ్ = విఱుగునటుల, వడిక్" =వడిగా, విఱిచెను నిఱిచి చెను.