Jump to content

పుట:Manu Charitra.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతు శ్వాసము టీ. మిగులదార్థ్యముఁగల, 389 బలుదిట్ట = మిగులదార్ధ ్యముగల, కిరాతంఁ డొకఁడు = బోయ (యొకఁడు.) మొల.. చెఱఁగుక్- మొలదట్టి - నడుమునకు బిగియంనటులఁ గట్టుకొన్న కాసికోక యొక్క, చెఱఁగుక్ - చుంగును, చెక్కు చుక్ దోపుకొనుచు, పటువు దిట్టము, అగు ముష్టిక్ అయినట్టిపిడికిటిని, సెక ట్టెజ్" = ఒకవిధమగుడేగను, కట్టి = గ్రహించి, వేఱకనెలకన్టెక్ మఱియొకపొధనుగు వాఁడి బాణముతో బ్రౌనుదొరవారు వ్రా యించిన టీకలో నెలక ట్టె = చిన్నకఱ్ఱ యనిరి. శబ్దరత్నాకరములో బాణ మనియె గలడు. సెలకట్టె: బట్టి యనుచో జలకట్టే యతి గల పాఠము గ్రాహ్యము గాదు.) చెనురుం గాకిక్ - జెముడు గాకిని, (దీనిని బొంతకాకి యని కూడ -కందురు) కొట్టివైచెక్ = కొట్టి చంపి వేసెను. తా. ఒకదిట్ట యగుబోయవాఁడు ఊడిపోవుచున్న కాసెకోక చెంగు పైకి దోపుకొనుచు నొక చేత సెలకట్టె యనుజాతికిఁ జెందిన బాణ వేగమునఁ బోవుడేగను బట్టుకొనియే చెమరుఁగాకిని వేఱక నెలకట్టె యనుబాణముతోఁ కొట్టెను. పీ, తే. పెనుదవ్వు దగగొట్టఁ జని రెట్ట వడఁ గొట్టె నుడువీథి బెళగువ్వ నొకయణుజు తెక్కతాఁకున స్రుక్క నిక్కి ప్రక్కలు నొక్కె నుఱక కల్లేటి నొక్కోరణంబు పొదఁ దూఱునొక మేంటి పూరేటి వెలికిఁ బోఁ దోలి కైకొని నొక్కతోఁచిగాఁడు తను నేలుదొర చిత్తమున మెచ్చఁ దీతువుఁ జనీ పట్టె బి టొక్క జూ లెడేగ విజ్ఞుఁజ్ఞాునఁ దన్నంగ విడువ కెలమిఁ గఱకుటంఘుల నిఱికించి గజ్జె గదలఁ