చతుర్థాశ్వాసము అంధకారములో, 385 వెరఁజి - విద "గాని యది సరి యని తోఁచదు.) ఒప్పన్ = వెలయఁగా, గాలికడఁబాటు మెయిక్" = పసీచూచుటలో వచ్చిన వ్యత్యాసము చే, గవిజ్" - గుహలో, తూఱి = ప్రవేశించి, తమంబు లోక్ = శించి, కోఱల చేజ్ = కోఱపండ్లచేత, కబళించి = కవ్విపట్టుకొని, పొట్ట 'వెంజెర = పొట్టపెంజెర యనునొక విధ మగు సర్పమును, ఉడుమంచుకో ఉడు మరు సూహతో తెచ్చి, కని= చూచి (ఉడుము కాదు, పొట్ట పెంజెరను బట్టుకొంటి నని నూకుక్క తెలిసికొని), తద్గురు..ప్రమాదములకు -కత్ ఆశునకముయొక్క, గురు= విస్తారమగు, బిరుద= శౌర్యమునకును, ప్రమాదము అనవధానమునకును, పతి = స్వరోచి, మోదవిషాదశాలి = ఆనంద మును విచారమును గలవాఁడు, కాక్=కాఁగా, చేవ=థైర్యమును, తొఱం. Xక=వదలక, త్రుంచిపై చెక్=ముక్కలు చేసెను. లకుక్ = బిరుదపదము శౌర్య మనువర్థ మునఁ బ్రామాణిక ప్రయోగములు గాన రావు.శబ్దరత్నాకర విూ పదమును వికృతి యని తెపు చున్నది. పెద్ద నార్యుఁడు సంస్కృతపదముగా భావించికాఁబోలు సమాసములో వాడియున్నాఁడు. బీరుదపదము మహారాష్ట్ర పద మని లాక్షణికులు నిర్ణయించినారు. క. “బిరుశబ్దంబు విరోధో, త్కరము మహారాష్ట్ర భాషఁ దత్ప్రదవిధుల బిరుదములనఁ జను వానిన్నె ద క బిరుదావళి యొనర్పఁదగు నండ్రు బుధుల్ ” లే. “క్షితి మహారాష్ట్రభాష చేఁ జెప్పఁబడెడు భీకరోక్తులు బిరుదులై పెక్కుఁజెల్లు.” (కావ్యాలంకారసంగ్రహము.) (అప్పకవీయము: 1) తా. ఉడుములం బట్టుకుక్క యొక్క టి పసిపట్టుటలోఁ బొర పాటున గుహలోనికిఁ జని యుడు మనుకొని పొట్టపెం జెరం బట్టుకొని తెచ్చి యది సర్ప మని తెలిసికొని ధైర్యముతో ముక్కలు ముక్కలుగాఁ గొఱికిపై చెను. దానిం జూచి రాజు సంతోషమును బొందెను. 55-25
పుట:Manu Charitra.pdf/437
స్వరూపం