381 మను చరిత్ర ము తా. వేఁటకాండ్రు వలలోఁ ఒ వలఁజించుకొని పాఱిపోవు జంతు వులను బాణప్రయోగాదులచేఁ జంపిరి. వలలోఁ బడియున్న వానిలోఁ బులి. కారుదున్న, పంది, తోఁడేలులోనగు క్రూరమృగములను మిగుల సాహసించి. ప్రాణములతోఁడనే రాజునకు సమర్పించుటకై పట్టుకొనిరి. తే, మున్ను జాగిలములఁ గూడి చన్న యట్టి యుడుపకుక్కలు కుందేళ్ల నుందురువుల నుడుముల గ్రహింపఁ బుట్టలకడలఁ బొదల గిరులసఱియలఁ బసిపట్టి తిరుగుచోట. 51 టీ. మున్ను = ఇంతకుఁబూర్వము, జాగిలములన్ = పెద్దమెకములను బట్టు కుక్కలను, కూడిక లిసి, చన్న యట్టియఁ డుపకుక్కలు పోయియన్న యఁడుములంబట్టు కుక్కలు, కుందేళ్లక్ - చెవులపిల్లులను, ఉందురువుల మూషికముఁలను, ఉడుముల = గోధికలను, గ్రహింపక్= పట్టుటకు, పుట్టల కడక్=చిన్న పుట్టలవద్దను, పొదలక్ చెట్టులగుబురులు గలతావునను, గిరుల సఱియలక్ ఇపర్వతముల ప్రక్కలయందును, వసిపట్టి = వాసనను గుర్తించి, = తిరుగుచోటక్ = తిరుగుచున్నపుడు. = తా. జాగిలములతోఁగూడ బొంతకుక్కలు వేఁటాడఁబోయి యుడు ములు చెవులపోతులు మున్నగువానిం బట్టుటకై పసిపట్టుచుఁ గొండచఱియల వెంబడి తిరుగుసమయమున. చ, బరవస మొప్ప గాలితడఁబాటుమెయిల్ గవిఁ దూఱి యొ క్కకు,ర్కు రము తమంబులో వెరఁజి కోఱలచేఁ గబళించి పొట్టపెం, జెర నుడు మంచుఁ దెచ్చి కని చేప దొఱంగళ ద్రుంచి వై చెఁ ద, ద్గురు బిరుద ప్రమాదములకు బతి మోడ విషాద శాలిగాన్. 52 టీ. ఒక్క కుర్కు రము = ఒక బొంతకుక్క, ఉడుములఁజట్టు చిన్న కుక్క, బరవనమః=పరాధీనబుద్ధి, (పూనిక, లేకువ యని కొందఱు వ్రాసిరి.
పుట:Manu Charitra.pdf/436
స్వరూపం