Jump to content

పుట:Manu Charitra.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతు దౌశ్వానిము 383 "మోట్లలో నున్న యెఱుకు లందఱకును గోరిన వస్తువు లొసంగి సంతోష పఱచెప. క. వలఁ బాఱినవానిని భటు లలుఁగులపాలాడి రధిపుకై పట్టిరి బె బ్బులి మహిష మెలుఁగు కిటి దోఁ డెలు మొదలగువానిఁ గొన్నిటిని వేఁటకరుల్. = 50 టీ. భటులు= సేవకులు – విల్లు వేఁటకాండ్రు, వలక్ = జాలమునుండి, - పాఱిన వానిని = తప్పించుకొనిపోయిన మెకములను, అలుఁగులపాలాడికి = బాణములకుఁబాలుపఱచిరి, బాణములను బ్రయోగించి సంహరించిరి. వేఁట కరుల్ = వేఁటాడు కిరాతులు, అధిపుకై = రాజున కిచ్చుటకు, బెబ్బులి వ్యామము, మహిషము = గొఱదున్న, ఎలుఁగు=భల్లూకము, కిటి = పంది, ఁడెలం=వృకము, మొదలగు వానిక్ లోనగువలలందుఁ బడిన జంతువులను, కొన్నిటిక్ = చిక్కిన వానిలోఁ గొన్నింటిని మాత్రమే, పట్టి3 = ప్రాణములతోఁ బట్టుకొని తెచ్చిరి. కువర్ణంబు పరంబగునపుడు కారంబునకు నకారం బగు నని వ్యాకరణము విధించుచున్నను అధిపుడై యనుటకుఁ గారణము మృగ్యము. ఇట్టి ప్రయోగములు కొన్ని గలవు. సీ. “సంగరమునకు నుత్సవము కేఁగెడు క్రియ 7.) సొలువకచనియెడు శూరుకారు” (ఉత్తరహరివంశము, ఆ. 6) శ. “కమలాసన విను రావి, క్రమముకు వెలఁ బెట్టె దేవి.” (నిర్వ. రా. ఆ. ఉ. లాలన క్రొత్త... గోలయం సాధువై నయొక కోమటికిన్ని కేం ద్రుబచ్చుకు. (శృంగారనై ఆ. 6.) చ. “ఇనకుహరాభు కుత్సవుఁడు వ్యక్తికి జీవుఁడు." (విక్ర మార్క చరిత్రము). ఇట్టి ప్రయోగము లాధునిక కవులకృతులలో మిక్కుటముగాఁ గలవు గాని గ్రాహ్యములు కావు.