382 మను చరిత్ర ము భుర్తు, చని=నీ.గి, వెల్వరించి పెంటపెట్టునుండి బయటి కీడ్చికొని తెచ్చి, నిశిత కొండమఁలక్=తీక్ష మఁ లై నశరములతో, చెండివిజనఱికిరి. తా. ఒక వేఁటకాఁడు కారుదున్న యున్న చోటికిఁ జక్కఁగాఁ దాని వలె నఱచుచుఁ బోయి యంతకుము న్నచట దానిం దాఁచి యుంచిన డై పట్టుకొనఁ దక్కిశబోయలు కూడుకొని దానిం గొట్టి. ఉ, ఆసమయంబున జకిత మై మెక మెవ్వని మీఁదఁ బాజె వాఁ దేసినయము వమ్మయి దుహిళా బడ కొక్కటి కొండ చాలి వీ తాసులఁజేయ మెచ్చివసుధాధినముఖ్యుఁడుమోట్ల నున్న బా ణాసనభృత్పుళిందుల కు నర్థి నొసంగె నభీప్సితార్థముల్. 49 టీ. ఆసమయంబునక్" ఆకాలమున, మెకము = జంతువు, చకితమై వెఱచినదై, ఎవ్వనిమీఁదళ్ = ఏ బోయనిపై, పాటేజ్ = పరుగిడి వచ్చినదో, వాఁడు.ఆవేటకాఁడు, ఏసినయము - కొట్టినశరము, వమ్మయి = వృధయై, మహీజ్ = నేలపై, పడక = పడిపోక, ఒక్కటికిక్ =ఒక్క మెక మునకు, ఒండ (ఒండు+అ)=ఒకశరమే, చాలి = సరిపడినదై, వీతాసులక్ = వచ్చిన క్రూరమృగములను ప్రాణము పోయినవానినిగా, చేయక్ ఒ ఒకరఁగా, మెచ్చి= పొగడి, వసుధాధిప ముఖ్యుఁడు = నరవరేణ్యుఁడు, మోట్లక్ =నను ప్యాకృతులతో నున్న మోట్లయందు, ఉన్న - ఉన్నట్టి, బాణాసనభృత్ , ధనుర్ధారులగు, పుళిందులకుక్-ఎఱుకు వాండ్రకు, అభీప్సితార్థముల్ =ఇష్టార్థము లను, ఆర్థిక్ = ప్రేమతో, ఒనం గెన్ =ఇచ్చెను. మనుప్యాకృతులగు మోటులు దుంటచే మృగములు బెదరి వైఁబడినను వేఁటకాండ్రు బ్రతుకఁగలిగిరి, హైఁబడినను మోటులందు సురక్షితులంగా నుండియు మృగములఁ జంపినవాఁడే 'నేర్పరి గాన నట్టివారి నందజఁ బ్రభువు సత్కరించెను. తా. ఆవేఁటయందు మృగములు చెదరి బోయలపైఁ బడ నొక్కొక్క భాణమున వారందఱు వానినిం జంపుపాండిత్యమునకు స్వరోచి మెచ్చి
పుట:Manu Charitra.pdf/434
స్వరూపం