Jump to content

పుట:Manu Charitra.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

376 మను చరిత్ర ము "కెత్తి, బిట్టు=చక్కఁగా, ఆలించి=ఆఁకర్ణించి, గమికిక్ ఆతమముదకు, కన్నాకు = శ్రేష్ఠము, (అధిపతి),ఆయి, గాలియరయంక్ = వేఁట కాండ్రే వైపురనుం రోయని వసిపట్టును. గుంపునకు మేటి గావున నిన్నింటి శేషములాధములు గుర్తించి విన వచ్చిన చప్పు డెచ్చటిదో గుంపు పెద్దయగుపంది తొలుక తలయెత్తియాలకించెను. ఐడిక్"=వడిగా, కుక్కలు = జాగిలములు - మది వేటకుక్కలు, అంటు గ వచ్చి కంఠమును, త్రిప్పి=వెనుకకుఁ ద్రిప్పి నక్ = సమీపమునకు రాగా, మెడ , - అంతరాళమును, ముర్ఖుంచుచు (ఇది మదిచేయు ధ్వని), బయలు కొమ్మక్ , చిముజ్" (కొము విసరును) తారసించినచోటక్ = అవి దగ్గఱకు వచ్చినయెడ, దారున = చట్టాలున, చొర:బాఱి = చొరఁబడి, ఒకటి రెంటిక్" =ఒకటినైనను రెంటినైనను గుక్కలను, దొబ్బలు నెత్తురుతో ఁ గూడిన మాంసఖండములు, ఉరలక్ = క్రిందఁబడునటుల, ఆడుచుకో = తాడిం చును, కోఱతోఁ దెగునటులఁ గొట్టును. పొల చేరులు = పాలచేరునరములు, (గజ్జలలోని సన్ననినరములను), పట్టి = కోఱలతోఁ గఱచినట్టుకొని, తూలిం K5= (కుక్కలు) నొప్పించఁగా, బలిమిక్ = సామర్థ్యముచే, ఈడ్చుకొని, డొంకలక్ =ఈవలనావలకంచెలున్న సన్ననియిఱుకు త్రోవలయందు, దూఱి, చుట్టఁ బెట్టుక్ = త్రివ్వలాడించును (పాట్లఁ బెట్టును). ఈఁ టెపోటులక్=ఈఁటె పోటుల చేత, వడి= పైకివచ్చి, ప్రేవులు - ప్రేగులు, ఈదులాడ= వ్రేలఁబడు చుండఁగా, పోయి కొంతదూరము వెడలి, పోలేక ఆవలఁబోఁజాలక, దగ్గ దొట్టి=దప్పిగొని, ఆలసిపోయి, పొదలు సొచ్చి- గుల్మ ములయందుఁ బ్ర వేశించి* బెండువడియును = తూలిపోయియును, పీఁట పెట్టి=విఱుఁదులు నేల కానించి ముందుకాళ్లు నేల కానించి కూర్చుండి, ప్రజక్ = వేఁటకాండ్ర ననుట. చొర నీ జనమోపింప నీయదు, చూపులనె కనుచూపులతోడనె, ఏర్చున్ = నిప్పుల వలెఁ గన్ను లెఱ్ఱ:గఁ జేసి మనుజులను గాల్చునట్లు భయంకరము గాఁ జూచు చుండును. సీఁట పెట్టిన వందినిఁ దును ముట కష్టము. వేఁటకుక్కలు వెనుకనుండి పట్టుకొనకుండ బల్లెముతో బంటు పొడువకుండ ఆపాయస్థితిలో సూకరము