Jump to content

పుట:Manu Charitra.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వా థాశ్వాసము 375 ములు = తక్కినవి, గోధాదికము గాలికి క్ ఉడుములు మున్నగువాని పసి పట్టుటకై, అడరెక్ యత్నించెను. మొఱసడ మన మోటకుక్క యని జాక్ దొరవారి ప్రతియందరము కలదు. కుండేళ్లు, ఉడుములు లోనగు చిన్న జంతువులఁ బట్టు చిన్న కుక్కలను టయే ఈగ్గియున్నది. ఈయాశ్వాసము లోని 51 వ పద్యమునందు మొఱసడ ములనే ఉడుపకుక్కలని చెప్పఁబడెను. ఉడుము + కుక్క యనువిభాగము గల్ది ఉడుపకుక్క పదమేర్పడెనుగానఁ జిన్న జంతువులఁ బట్టుట కుపయోగించు చిన్నకుక్క లని యనుటయే తగియున్నది. ఆలం. నిదర్శన. తా. జాగిలములును, బొంతకుక్కలును శరవేగముతోఁ బందుల కొఱ కును నుడుములు మొదలగువానికొఱకును బైలుదేలేరు. సీ, ఎగుచుకూఁతలు ముట్టె యెత్తి బిట్టాలించి గమికిఁ గన్నాకయి గాలి మరయు వడిఁ గుక్క లంటంగ వచ్చిన మెడఁ ద్రిప్పి ఘుమ్హురించుచు బయల్ కొముఁ జిమ్లుఁ దారసించినచోట దారునఁ జొరఁ బాఱి యొకటి రెంటిని దొబ్బ లురల నడుచుఁ బాలచేరులు పెట్టి తూలింప బలిమి నీ డ్చుకొని డొంకలఁ దూఱి చుట్లఁ బెట్టు తే. నీఁటెపోటులఁ బడి ప్రేవు లీఁదులాడఁ బోయి పోలేక దగ దొట్టి పొదలు సొచ్చి బెండు వడియును జొరనీదు పీఁట వెట్టి చూపులనె యేర్చుఁ బ్రజ నొక్క సూకరంబు. 42 టీ. ఒక్క సూకరంబు=ఒశ వరాహము, ఎగుచుకూఁతలు=వేఁటకాండ్రు జంతువులు బెదరి పరు గెత్తుటకై పెట్టుబొబ్బలను, ముట్టెయెత్తి = మోరపయి