Jump to content

పుట:Manu Charitra.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

374 మను చరిత్ర ము నకు, పుత్తము - పంపుదము; ఆటంచున్ = ఆని యనుచు, బోరనక్ త్వరితముగ, ఇట్టెడలు - కంఠమునకుంబెట్టిన పట్టెడలు, డుయ్యక్ = విప్పి వేయఁగా, భయంకరార్భటిక్ = భీతిగలిగించునట్టి కూతలతో, వైవిద్య నవ్వయము. మంతో అడవిపందులు నల్లగా నుంటచే యముఁ నాజలముతో సాటిజెప్పఁబడెను. యమునయ:: గృష్ణవర్ణ గణములోనిదే. ఒడ్డునకు వచ్చు తరంగములు మిగులఁ చిన్న విగను మధ్యనుండు తరంగములు కొంచెము పెద్దవిగను దూరముగనుండు తరంగములు చాల పెద్దవిగను నుండును. వరాహములు గూడ నటులె ముందు కూనలను ఆవెనుక నడిమిప్రాయము వానిని వెనుకఁ బెద్దవియు నుండి ముత్తె అంగులతో నడచుచుండెను. వరాహములు సముత్కర మనుటచే నసంఖ్యా కములని భావము. తా. అపుడు కుక్కలవేఁటకాండ్రు కాళిందీనదీతరంగములవలె నల్లని కందిమందలు కానరాఁగా మాటువేఁటకాండ్రకంటె ముందుగ రాజుగారి మనస్సునకు వచ్చునట్లు కుక్కలను విప్పి యంసికొల్పిరి. అలం ఉపమ క, జాగిలములు మొఱసడములు సాగెఁ గలిసి చాపము కళరగతి నం దా జాగీలము లేది రెఁ బందుల జై గోధాదికముగాలి కడ నితరముల్. - 41 టీ. జాగిలములు = వేఁట కుపయోగించు పొడవైన కుక్క ను, మెంఱ నడములు చిన్నకుక్కలను, కలిసి, చాపధనుస్సునుండి, ముక్త = వదలఁ బడిన, శర=బాణముల, గతిక్ = గమనమువఁటి గమనముతో, సాగెజ్ = నడచెను. అందుకో ఆరెండు విధముల శునకములలో, జాగిలములు = వేఁట కుక్కలు, వందులకై = ఆడవిపందుల కొఱకు, ఎదిర్ - ఎదిరించెను. ఇతరు =