Jump to content

పుట:Manu Charitra.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము 373 ఆడఁగినక్ = ఉడిగియం, పులి, కిరి = వరాహము, కరి = ఏరుఁగు, మన్ను == మన్ను జంతువు—ఋశ్యమృగము, దున్న = అడవిదున్నపోతు, మొదలగు, మెకముల్ = జంతువులు, పఱచెక్ = పరు గెత్తెను. వేఁటకాండ్రు జంటలుగాఁ గూడిన జంతువులను నిదురబోవు జంతువు లను దెవులు గొంటులకు జంపరు గావునఁ దొలుత వాద్యధ్వని గావించి పినవఁ జప్పుడులు చేయుటచే మృగములు బెవరి నలు గెలకులు బరుగెత్తఁ దొడం గారు. మృగములఁ జంపరానిస్థితులు — తే. "పఱవనోపకయున్న మైదఱచి పెంటిఁ బెనఁగియున్నను బ్రసమింప మొనసియున్నం దెవులు గొనియున్న మృగముల దివిరి యేయ రెఱచి యాహారముగ మను నెఱుకులైన.” (భారతము, ఆది. పంచము) ఉ. అత్తఱి వేపికాండ్రు యము రాంబుతరంగ పరంపరాకృతి ముత్తర మైననూ పౌరసముత్కరము గని మోటు కాండ్రు వి ల్లెత్తకమున్న రాజుమది కెక్కెడునట్లుగ దీని మిత్తికికా బుత్తకటంచుఁ బట్టెశలు బోరన డుయ్య భయంకరార్భటిన్. = = టీ. అత్తఱిక్ = ఆవే:టయపుడు, వేఁపికాండ్రు =కుక్క లంబట్టుకొను వారు, (వేఁట కాండ్ర నిపాఠము గలదు.) యమునా... కృతిక్ -యమునాజ ఆకాళిందీనదియందలి, అంబు = జలముయొక్క, తరంగ పరంపరా = కరదుల గుమియొక్క, ఆకృతిక్ = రూపముతో, ముత్తరము = మువ్వరుసలం, ఐనసూకర సముత్కరమున్=9000నట్టిపందులమందను, కని=కాంచి, మోటుకాండ్రు = మాటువేఁటకాండ్రు, కృత్రిమములగు నాకారములను జాటు చేసికొని వేఁట లాడువారు, విల్లు = ధనువును, ఎత్తక మున్న ఎత్తకమునుపే, రాజు మడికిక్ =స్వరోచిమనంబునకు, ఎక్కెడునట్లుగళ్ = సంతనము కలుగురీతిని, దీని౯=ఈపందులగుంపును, (ఈవరాహకదంబమును), మిత్తికిక్ = మృత్యువు =