372 మను చరిత్రము = కొనుట భయము పెంపును సూచించును. అది గ... భల్లుకము - అద్రి = పర్వతములను, గ్రహయాళు = గ్రహించుచున్న, భల్లుకము ఎలుఁగులు గలదియఁ, వక్షోభాగ... కడంబము - వక్షోభాగ = ఉదగమన, నిక్షిప్త = పెట్టుకొనఁబడిన, డింభక చిన్న పిల్లలు గలదియై, కల్గల్ =దుముకుచున్న, ప్లవగీ కదంబము = ఆఁడు శ్రీ తులయొక్క మందక లిగినట్టిదియు, ప్రాణాంభః... హ్రద=జలాశయముల, అంధః = నీటిలోననుండి, ప్రోస్థిత జైలుదేఱిన, క్రోడనాయకము - మిన్నలై నపందులు గలదియు, ఆభీల... స్థపుటితంబు - ఆభీల భయజనకమైన, ముఖ మోములుగల, ద్విపీ వ్యామ్రములచే, ద్విపి యనఁ బెద్దపులి యనుటకు, “వ్యాఘ్ర ద్విపాదద్వివినా మనూరశ్చండకోపనః” అని నిఘంటువు. స్థపుటికంబు ఎగుడు దిగుడుగా నొనర్పఁబడినదియును, ఆయ్యెక్. నాయకము -> = తా. ఆవేఁటసమయమన నాయడవిలో, జింకలు దవవహ్నిలోఁబడి పోయినవి. తోఁకలు ముడుచుకొని సీవంగులు పరుగెత్తఁ జాలక పోయెను. కొండలంబట్టి యెలుంగులు ప్రా కఁజొచ్చెను. పిల్లలను గడుపున నద్దుకొని కోఁతులు గంతులిడినవి. మడువులలో నుండి పెద్దపందులు వెడలిపోయెను. పెద్దపులులు నోరులు తెఱచుకొని తిరుగాడెను. అలం స్వభావోక్తి. క. నెల వెడలియు నెఱి సడలియుఁ జల ముడిగియు నిదుర సెడియు జంట లెడపియుక్ గలహము లడఁగియుఁ బు చెక్ బులి కిరి కరి మన్ను దున్న మొదలగు మెకముల్. టీ. నెలవు = ఉనికిపట్టు, ఎడలియం = విడిచి పెట్టి యం, చలము ర్థ్యము, నడలికం = తొలఁగియఁను, నిదుర = నిద్ర, జంటలు జోళ్లు, ఎడసియుక్ = వీడియును, = 39 వదలియం, నెఱి - సామ మచ్చరము, ఉడి చెడియు " నశించియు, కలహములు = పోరులు,
పుట:Manu Charitra.pdf/424
స్వరూపం