చతుర్థాశ్వాసము 371 నియోగించి, తానును, (స్వరోచియును) ఒక్కొక్క యెకన్, పాదచారి యుక్=కాల్నడ నే వాఁడును, ఒక్కొక్క యెకక్ = వేళొక్క ప్రదేశము నందు, తురగారూఢుండువై= గుఱ్ఱము పైనెక్కి పోవువాఁడు నై, పల్లెకలక్ అన్నితావులను, మెలంగుచు = సంచరించుచు, కూకలు ఆ ఆఱపుల్కు ఎగయక్ = ప్రసరింపఁగా, పణవమృదంగ దుందుభి ప్రముఖ తూర్మంబులు — పణవ=ఉడుక, మృదంగ = మద్దెల, దుందుభి = నగారా, ప్రముఖ= మొదలు గాఁగల, తూర్యంబులు = వాద్యంబులు, కొట్టించియుక్ మ్రోగించు నల్లొనర్చియు, కాహళులు = తూయాబూరలు, సన్నాయీలు, వట్టించి యుజ్" = ఊ.దించియును, అగ్నియంత్ర బులు మందుగుండు నువయో గించు యంత్రములను, తుపాకులు మొదలగు నాళయంత్రములు, ముట్టిం చియంక్ = ఆంటింపించియం, రొన చప్పుడు, మిన్ను ముట్ట - ఆకన మన కందునట్లుగా, చోపుపెట్టించిన = జంతువులనిమిత్తము చోపుడు పెట్టించఁగా, కలఁత పెట్టునటులఁ జేయఁగా. మ. చకితై ణాహుతిదావ మావళితపుచ్చవ్వల్ప గచ్ఛత్తక ఇక మద్రిగ్రహయాళు భల్లుకము వక్షో భాగనికి_పడిం భగవల్గత్ ప్లవగీకదంబము ప్రవాంభః ప్రార్థితక్తోడనా యక దభీలముఖద్విపిష్ఠపుటికం బయ్యె వనం బత్తఱిన్. టీ. అ త్తఱిక్" = ఆవేఁటయపుడు, వనంబు=కొన, చకిత... దావము. చకిత భీతినొందిన, ఏణ లేడుల నెడు ఆహుతి = హోమద్రవ్యముగల, దానము=వనాగ్ని కలిగినట్టిది, కార్చిచ్చు గలది. వేఁటకాండ్రు గావించు చప్పం తులకు లేడులు బెదరి దిక్కు దెలియక పఱచి కారుచిచ్చులోఁబడి మరణించు చుండెశని భావము. ఆవళిత... తరమకము - ఆవళిత = పూర్ణముగా చుట్టఁ బెట్టుకొనఁబడిన, పుచ్ఛ=తోఁకలు గలవియై, స్వల్ప = నెమ్మదిగా, గచ్ఛత్ నడచుచుండిన, తరక్షకము - సివంగులు గలదియును, తోఁకలు ముడుచు
పుట:Manu Charitra.pdf/423
స్వరూపం