370 మను చరిత్ర ము = భావము. అమ్మంది పిఱుఁదక్ = ఆ యెఱుకువాండ్ర వెళ్లక, జాగిలంబుల తోడక్ వేఁటకుక్కలతో, వాగురికులక్ ఉచ్చులొ గైడువారిని, నిలువక్ నిలుచునటుల, నియమించి = ఆనతియిచ్చి, వేఁటకాండ్రకుఁ జిక్కకున్న చోఁ గుక్కలచేఁ జంపించి పట్టుకొనుట తుదిపని. తెరకు౯ అక్క అడ్డువలకు, లోనగువానిక్ = అర్ధమైన జంతువులను, అందుకే - డనే, పడంగొట్టించియఁజ్ చంపి పడ వేయించి, గట్టు వెంటక్ • = పర్వతమం వెంబడిని, దట్టంబుగా, ప్రజ= జనులను, ఎక్కించి, మఱి, కలయక్=అంత టను నిండుకొనునట్లు, గహనతలంబున నెల్లక్ =వన భాగమున నన్ని చోటులను, వెల్లుగాక్ = ఎక్కుడుగా, విల్లు వేఁటకుక్ = ధనుస్సు పట్టి వేఁటాడుటకు, ఏటు గుఱి, తప్పని మేటి విలు కాండ్రక్ = మంచిధానుష్కులను, మృగ ములు జంతువులు, వెలువడుటకుకో = బయల్పడుటకు, హరిచ్ఛద = పచ్చ, రంగు గలవత్రములు, ఛటా ఇసమూహముచే, వృత ఆవరింపఁబడిన. శిరః = శిరస్సులును, = ఆభః ప్రదేశములును ధనుః ధనుస్సుల, కోటులై కటి = కొనలుగలపై, కొట్టికానిక్ = వేగులవాని, చూపెట్టుకొని కను పెట్టుకొని, ఎదురుమాటులు = ముందువైపు చాటులు, కాకుండక్, ఉండి, వేఁగుల వాఁడు నలువైపులఁ దిరుగుచు మృగముల సంగతి తాను ముందు గ్రహించి తోడివారికిఁ జెప్పవలయుఁగాన మృగములు గుర్తింపకుంటకై యాకులను గప్పు కొనెను. మాటులు ఎదురుగా నన్న మృగములఁ గొట్టునపుడు తమలోని చమకె తగులు నని వ్యత్యస్తముగా నేర్పఱచిరి. చెదరి, పౌర చెరువుల౯- తప్పు త్రోవలయందు, పఱవక = పరుగెత్త, ఉండ పరుగెత్త, ఉండకో = ఉండులాగున, ఈర ము౬ =పొదరిండ్లయొక్క, నందునందులక్, తమతమ కట్టిన మోటకత్తుల - తాము తాము కట్టుకొనిన మచ్చుకత్తులచే, ఒండొండకొ" = వరుసగా, ఖండించఁబడినవి, ఖండితములు ఆగుమండగలకంపమండలు = అయిన వంగలుగల కంపలమండలను, త్రోచి, మునుములు -ముందుభాగముల యందు, శనుమలు = సందుదారులను, ఒనరించుకొనక్ రచించుకొనునటుల, పంచి
పుట:Manu Charitra.pdf/422
స్వరూపం