| | బడియెఁ గడు నొడలు పడఁతికి | 119 |
టీ. పడఁతికిన్ = ఇంతికి, నడ = నడక, జడనుపడియెన్ = మందగించెను, ఆరు = నూఁగారు, ఏర్పడియెన్ = వ్యక్తపడియెను. చనుమొనలు = స్తనాగ్రములు, నల్లవడియెన్ = నలుపెక్కెను. కడున్ = మిక్కిలి, ఒడలు = మేను, వడియఁబడియెన్ = సన్నగిల్లెను. బడలిక = ఆయాసము, నిదుర = నిద్ర, అరుచి = ఇష్టములగు వస్తువులయందు రుచి తప్పుట, బహుళంబు = విస్తారము, అయ్యెన్.
అలం. స్వభావోక్త్యలంకారము.
గర్భము లావగుకొలఁది నారు స్పష్టమగుచుండును —
సీ. “దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట లేమయారున రోమలేఖ మెఱసె”
(భాగవతము దశమ.)
| మ. | పలుచంబాఱుటఁ గోమలస్మితరుచుల్ పైఁదోఁచె నాగౌరకాం | 120 |
టీ. కురంగాక్షికిన్ = జింకకన్నులవంటి కన్నులు గలయావరూథినికి, (ఈవిధముగా గర్భచిహ్నములన్నియు నేర్పడిన) తోడ్తోన్ = వెనువెంటనే, గండద్వితీయంబు = రెండుచెక్కిళ్లును, పలుచుబాఱుటక్ = పల్చనగుటచే, కోమలస్మితరుచుల్ = మృదువైన చిఱునవ్వు వెల్గులు, పైన్ = మీఁదికి, తోఁచెనాన్ = కన్పడెనా యనునట్లు, గౌరకాంతులన్ = తెల్లనికాంతులతో, పొల్చెన్ = ఒప్పెను. ప్రమ...పంక్తులునాన్ - ప్రమద = సంతోషమను, అర్ణోరాశి = సముద్రమునందు, ఖేలత్ = విహరించు, నవ = క్రొత్త, ఉత్కలికా = కోరికలకు, భంగపరంపరా = తరఁగలవరుసలయొక్క, ఉపరి =