xvi ఈశ్లోకమున కాపద్య మనువాదమయ్యు నెంతయేని. మనోజ్ఞముగాఁ బెంపొందింపఁబడినది. మఱియుఁ బుంలింగమున కన్న శర్తృపద మత్యంత స్వారస్యాపాదక మగునట్లు స్త్రీలింగ ముగా మార్పఁబడినది. పెక్కు చోటుల నీతఁ డేదే నొకలోరో క్తినో, ప్రకృతిచిత్రమఁనో కైకొని దానికి వన్నెలు చిన్నెలు వచ్చునట్లు మే లయినకల్పనఁ గల్పించి పద్దెమునఁ బెట్టి బాగు బా గనిపించును. చ. మదకలకుఁభికుంభ. . . పంక్తులు వోలె బోరులు. మను. పీఠిక. ప. 41 ఈ పద్యమునందలి కల్పన “వానిపుట్టి మునిఁగినది” యను లోకో క్తినిబట్టి పుట్టినది. ఉ. క్రూరవ నేభడంతహతకుడ్య... పట్టణంబులజ్ మను. పీఠిక, ప. 36. ఈపద్యము గిజిగాఁడులు మిడుఁగుఱుఁబుర్వులను దమ గూండ్లలో వెల్తురునకై చేర్చి యుంచుకొను నను ప్రకృతిచి త్ర మునుబట్టి యందముగాఁ బొందుపఱుపఁబడినది. కృష్ణరాయని వంశాదివర్ణ నమున నీతఁడు చిత్రించిన ప్రతికల్పనయు ననుప మాన మై వెలయుచున్నది. ణ పెద్దన తన వెనుకటికవులు కూర్చిన కూర్పులలోనిమే లేర్చి కొని పొదువుగా నదుకుకొనుచు నొక్కొక్కయెడఁ దొంటి కంటె సుతారము మీఱునట్లు హవళించును, చ. ఉడిగి మడింగి మై మఱచి యున్న తఱిం గలలోనఁ జేరి సె క్కడిమగవాఁడొకో? యనుచుఁ గందగఁ మేల్కనుచో నతండ యి ప్పుడు మగఁ డంచుఁ గోరుటకుఁ బొందుగఁ జెప్పితి ముల్లు వుచ్చి కొ ఱ్ఱడఁచినచంద మయ్యెఁ గమాలానన యీవిరహానలంబునన్, ఉత్తరహరివంశము, సోముఁడు. చ. ఉడుపతిబారికి న్వెంచి... జరింప నేటికి. మను. ఆ. 3 వ. 34
పుట:Manu Charitra.pdf/22
స్వరూపం