పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దశరూపకం

మందపిల్లి, IF - 0-30.

రసరాట్టుగారికి నమస్కారములు,

మహాశయా! నాన్న గారు మా తోటారంభూముల మీదికి: ఇస్తువనూలు వగైరాలకి వెళ్లారు. పదిరోజుల క్రితం తమ పేరట ఒక నచనరచన పంపిఉన్నాను. మరి ఆలస్యం కానీయక 'ని మిూద తమ సదభి ఎ యం పంపండి. తిరుగుటపాలో పంపాలి. ఇట్లు, గో పీ నా ధ 0.

జబాబు . . . . . . . :

పే ర•ర 0, : 30 - -

గోపీనాధానికి ఆశీర్వచనాలు

అబ్బాయి • ! ' ఎదో ఆలస్యం అయింది. ఏమి అనుకోకు. నాకు మీ నాన్న గారొకటీ నువ్వొకటీ కాదు. ఇదుగో: . " - ఈగ్రంథం ఆంధ్రానికి ,ఒక ఆ స్తి. అక్కడక్కడ దీంట్లో " మ మూలుదోషాలు లేకపోలేదు కాని, కొన్ని పట్ల ఇది ఎంతో • హృద్యంగ • ఉంది. ఇటీవలిదిన్నీ మ ఆండలికమున్నూ అయిన ఏ త భాషపుడితే నేంపోయె, చేతల 'షకూడా పాళంగా నేపడింది.