పుట:MaharshulaCharitraluVol6.djvu/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

VI

అనేకములైన ఇతిహాస పురాణాలను చక్కగా అవలోడనముచేసి సర్వజనావబోధకమైన శైలిలో శ్రీ బులుసు వేంకటేశ్వరులుగారు రచించిన మహర్షుల చరిత్రలలో ఇది ఆరవ సంపుటము.

సనాతన ధర్మప్రచారమునకై శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు వెలువఱుచుచున్న ధార్మికగ్రంథ పరంపరలో ఈ మహర్షుల చరిత్రలుకూడ ఆంధ్రపాఠకుల ఆదరాభిమానాలు సంపాదించుకొనగలవని మా విశ్వాసము.

సి. హెచ్. వేంకటపతిరాజు , I.A.S.,

కార్యనిర్వహణాధికారి,

తిరుమల తిరుపతి దేవస్థానములు ,

తిరుపతి.

తిరుపతి,

20 - 6 - 88.

– – –