పుట:Maharshula-Charitralu.firstpart.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అష్టావక్ర మహర్షి

47


జనక చక్రవర్తి యష్టావక్రుని నేకపాదుని గడుఁగడుఁ, బూజించి వక్రునినుండి యద్వైత వేదాంత రహస్యముల నెల్ల గ్రహించెను. వక్ర జనకుల యీ సంవాదమే యష్టావక్ర సంహితయై యద్వైతత రహస్యముల సద్భుతముగా వెల్లడించు చున్నది. అంత డాత్మానందమును జూఱగొని యష్టావక్రుని సమ్మానించి లివెను

అష్టావక్రుఁడు వీర్వక్రుఁడై సుందరుఁ డగుట ఏక పాదుఁడు కుమారుని గొప్పతనమునకును బిత్రుభ క్తి కిని చీ యష్టావక్రునిఁ జూచి " నాయనా ! నీ యీ యంగ వైకల్య ఁ గారకుఁడను నేను. నీ పిత్రుభక్తి, పొండిత్య మాహాత్మ్య కు సంతసించితిని. నిపు వెంట నేపోయి సమంగానదియందు తుఁడవై యింటికి ర "మ్మని చెప్పి ఆ నింటికి వెడలిపోయేను. వక్రుఁడు జనకు సనతిని దిన్న గా సమంగా నదీజలముల కేఁగి ను మునిగి తేలఁ గానే తన దేహవక్రతలు నశించుటఁ గని శ్చార్యపడి యది తన తండ్రి మాహాత్మ్యమని యేక పొదు నెంతయు >చెను. అతఁ డంత దివ్యసుందరవిగ్రహుఁడై గృహమున కేఁగి 'ండ్రుల కమితానందముఁ తేకూర్చి వారికి శుశ్రూష చేయుచు కర తపోవృత్తియందుండెను. * అష్టావక్రుని వివాహ వృత్తాంతము - కొంత కాలమున కేకపాదుఁడు కుమారునిఁ బిలిచి “నాయనా! ; ద్యాపరిగ్రహమున, ననుపమాన బ్రహ్మచర్యాశ్రమమున నీయలో క మనోహరమై వ్యాపించినది. నీ విఁక గృహస్థాశ్రమమును fించి యుత్తనుగార్హస్య ధర్మనిర్వహణమున నాకును మీతల్లి కిని దము చేకూర్పు " నుని వచించెను. అష్టావక్రుఁడు తండ్రి యాజ్ఞ

  • భారతము - నవత్వము,