పుట:Maharshula-Charitralu.firstpart.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

13


నిఖిల జయప్రదమును నిఖిలైశ్వర్య మంగళ సౌఖ్యావహమును సకల దురితదూరీకరణచణమునగు నాదిత్యహృదయ మను పుణ్యమహాత్మ్యవమును సాదరముగా నుపదేశించి శ్రీరామున కుత్సాహము విజృంభింప జేసెను.

ఆదిత్యహృదయము

“రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్|
పూజయన్వ నివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతు గభస్తిభిః !!
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్స్కందః ప్రజాపతి! |
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః .
పితరో వసవస్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్ని: ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకరః, ||
ఆదిత్య స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణ సదృశో భామః హిరణ్య రేతా దివాకరః ||
హరిదశ్వ స్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమౌన్ |
తిమిరోన్మథనశ్శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ ||
హిరణ్యగర్భ శ్శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోదితేః పుత్త్రః శంఖః శిశిరనాశనః ||
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్య జుస్సామపారగః|
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః ||
ఆతపీ మండలీ మృత్యు : పింగళస్సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తస్పర్వభవోద్భవః ||
నక్షత్ర గ్రహతారణా మధిపో విశ్వభావః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమో౽స్తుతే||
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ||