పుట:Maharshula-Charitralu.firstpart.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుర్వాసో మహర్షి

153


రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హర స్తథా |
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః ||
నేత్రయో స్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః |
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయాం సదాశివః !!
వాగీశః పాతు మే జిహ్వాం ఓష్ఠౌ పాత్వంబికాపతిః |
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూచైవ పినాకధృత్ !!
హృదయం మే మహాదేవ ఈశ్వరోవ్యా త్త్పనాంతరమ్ |
నాభిం కటిం చ వక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః ||
బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మరూపస్సదాశివః |
సర్వం రక్షతు మే శర్వో గాత్రాణి చ యథాక్రమమ్ ||
వజ్రం చ శక్తిదం చైవ పాశాంకుశధరం తథా |
గండశూలధరాన్నిత్యం రక్షతు త్రిదశేశ్వరః !!
ప్రస్థానేషు పథేచైవ వృక్షమూలే నదీతటే |
సంధ్యాయాం రాజభవనే విమాపాక్షస్తు పాతు మామ్ ||
శీతోష్ణాదధకాలేషు తు హినద్రుమకంటకే |
విర్మను ష్యే స మే మార్గే త్రాహిమాం వృషభధ్వజ ||
ఇత్రేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనమ్ |
మహాదేవప్రసాదేవ దుర్వాసోముని కల్పితమ్ ||
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ |
త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక II
పాశం ఖట్వాంగదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ |
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర !!
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే |
గమనే గమనే చైవ త్రాహి మాం భక్తవత్సల.[1] || "

  1. స్కాందపురాణము.