పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మైదన ప్రకరణము

129

,

త్తము వ్యాకుల పడుచుండునో నాయాత్మ కెంత సౌఖ్యము! కాని యెవ్వరికి నీముఖ జ్యోతిని నీవు సంపూర్ణ రూపముగా ప్రదర్శించు చున్నావో, హస్తమెవ్వని అశ్రుల మోచనచేయుచున్నదో, నీ ప్రేమచేతను, కరుణ చేతను నిన్ను పొంది ఎవ్వడు పూర్ణ కౌముడగుచున్నాడో, ఆతడే పూర్ణ సుఖ! హా! ఎన్ని దినములు, ఇంకను ఎన్ని దినము లాదినముకొర-ఏపే క్షింతును! నీసమ్ముఖమున నేనేదిమున పరిపూర్ణానందమయుడ నగుదునో గదా! మరియు నానిర్మల వాంఛలనన్నిటిని నీయిచ్ఛతో నెప్పుడైక్యము చేయగలుగుచునో గ దా! ఈయాశతో నాయాత్మఆనంద స్రోతములో ఫ్లావితమై, “ హేజగదీశ్వరా! నీకు సమానులిం కేవరున్నారు' అనియను చున్నది. నిన్ను దర్శించు ఈ సమయమున శరీర మవసన్న మగుచున్నది. నీవునా జీవనమున కీశ్వరుడవు, నాశాశ్వతో పజీవ్యుడవు. ”


ఈ పార్థన ఫ్రెంచి బాహ్మవాదియఎయగు ఫెనిలన్ మహాత్మ (Eenelon) విరిచితము. రాజనారోయణబోసు దీనిని చక్కగా భాషాంతరీకరించెను. దానిమధ్య నేనుప యోగమగు ఉపనిషద్వాక్యముల నమర్చితిని. ఈ ప్రార్థన చదివిన పిమ్మట ననేక మంది బ్రహ్ములీ భావమునందు మగ్నులై అశ్రుపాత మొనర్చుచుండుట నేను చూచితిని. పూర్వము కేవలము కఠోరజ్ఞానాగ్నిలో మాత్రము బ్రహ్హోమము జరుగు చుండెను. ఇప్పుడు హృదయము యొక్క ప్రేమ పుష్పములతో నతనిపూజ జరుగుచుండెను.


ఇరువదియైనప ప్రకరణ


తత్వబోధినీ సభ సంస్థాపించి యిప్పటికి పది సంవత్సరములైనది. అయినను ఇంకను మాయింటవుర్గ పూజ, జగద్ధాతి పూజ జరుగుచు నే