పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోచెను. ఒకనాటిరాత్రి యిట్లు కల గాంచితిని. మా ఘోత్సవమున పాల్గొనుటకు కలకత్తాకు దూత జేసి తినట. కలకత్తా చేరగానే యొక దివ్యమందిరమును జూచితిని. 'వెలుపలకువచ్చుచున్న యొక పెద్ద మనుష్య నుద్దేశించి, “అయ్యా, ఈ రాజభవనమున కధిపతియైన మహా రా ఔన్వర”ని ప్రశ్నించితిని, మహ: దే మేడనాధఠాకూర్ అని ఆయన ప్రత్యుత్తరమిచ్చెను. “ ఆయనను దర్శింపవలెనని యున్నది, లోనికి దారియెట్లు ? " అని అడిగితిని. సింహ ద్వారమువక దారిజూపెను, పోయిచూడ సి)హ ద్వారలలాట భాగమున " ఈశావాశ్యమిదంసర్వం” అని స్వర్ణాక్షరములలో వాయబడి యుండెను.

మహనీ జీవితమును గురించి ఈయవ తారికలో నేను ప్రసంగింప యత్నించుట కేవలము సాహ సము. జీవితమునకు పీఠిక మెకటి ఆంగ్ల గంధమునందలి F.V1 71 | 17tlerhill'i Int "ot11ction వంటి దేవ్యరైననువ్రాసియిచ్చి నాకు తోడ్సడుదు రేమోయని యాశించి విఫలమనోరధుడనైతీని. కీర్తిశేషుడును, చిరస్మరణీయుడును, నాక త్యంత పూజనీయుడు నైన నా జ్యేషసోదరుకు దినాన్ మొక్కపాటి సుబ్బారాయుడు గారిని ఈ గంధమున కుపోద్గాతమును వ్రాసి నాదుర్బల ప్రయత్నమును పవిత్రషరుపుమని వేడితిని; గాని అంతకుముందే అల్పప్రాయముననే తనబుద్ధి విశేషముచే నవేకుల కాశ్చర్యము కలిగించిన ఆయన ప్రధమ పుత్రికారత్నము, మాగృహలక్ష్మియగు మహలక్ష్మి వ్యాధిగ్రస్తయై, "గజేంద్రు'ని 'మొసలి పట్టుకున్నట్లే నన్నీవ్యాధి పట్టుకున్నది. గజేంద్రుని రక్షించిన వైవమే నాకును మోక్షము నిచ్చు”ననుచు మమ్ములను వదలి పరలోకమునకు పోయియుండుటటచే విషణ్ణమనస్కుడై, “ మహ లక్ష్మి మరణముతో నా జీవితములో " ని యుత్సాహమంతయు నంతరించెను. గ్రంధరచనకిప్పుడుద్యక్షుడను కాజాల”నని ఆయన నాకు ప్రత్యుత్తర మిచ్చెను.