పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూలియసు సీజేరు

47


కుమారుని కాలములో మహారాజ్యధిపత్యము స్థాపింపఁబడెను. సీౙరునకు సంతతి లేనందున మణానంతరమున నతని మేనకూఁతురి కుమారుఁడు 'ఆగస్టసు సీౙరు' రాజ్యమునకు వచ్చి రాజలాంఛనములనె కాక రాజచిహ్నములనుగూడ ధరించి పట్టాభిషిక్తుఁ డయ్యెను.