పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


మాట లేదు. ఈతిబాధలు లేవు. పరమేశ్వరుని కటాక్షము గలదు గనుక, ధర్మమును స్థాపించి, ప్రజల కతఁడు మనోసంస్కారము లిచ్చెను. నలుబదిసంవత్సరము లతఁడు రాజ్యముచేసి జీర్ణించిన శరీరమును విడిచి, లోకాంతరగతుఁ డయ్యెను.