Jump to content

పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


కాని, వారి పని సాగలేదు. ఇంతలో నతఁడు రాజధానికి వచ్చి చేరెను. సామంతు లతనిని జూచి కటకట పడుచుండిరి. అందుచేత వారొక కుట్రపన్ని, యతనిని జంపించిరి. ఇటు లన్నదమ్ము లిరువురు ప్రజలవిషయమై పాటుపడి దుర్మరణము నొందిరి.