పుట:Lokokthimukthava021013mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45.అగ్నిహోత్రమునకు పోయిన సోమిదేవమ్మ ఆరునెలలు గర్భముతొ వచ్చినది.

46.అగ్నిహోత్రములో ఆజ్యము పోసినట్టు

47.అచ్చం తిరుమణిధారి అయితే పుల్ల పట్టడంలోనే తెలుస్తుంది

48.అచ్చి పెండ్లి బుచ్చి చావుకు వచ్చినది

49.అచ్చివచ్చిన భూమి అడుగెడేచాలు

50.అటైతే కందిపప్పు యిటైతే పేసరపప్పు

51.అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరణి గోదానం

52.అట్టుపిట్ట ఆసాదివానిది రట్టురవ్ఫ గంగానమ్మది

53.అట్లు సండే ఆమెకు అరవైఆరుగురు అందియ్యాలి

54..అట్లు వండే ఆమకు ఆర్గురు అమర్చవలెను

55.అడకత్తిలోని పోక

56.అడగనేరను వూడ్చి పెట్టనున్నట్టు

57.అడ్డగోడమీది పిల్లి

58.అడవికాచిన వెన్నెల

59.అడవి యుసిరికాయకు సముద్రపు ఉప్పుకు సంబంధం

60.అదవిలో నక్కలకు గొత్వాలాజ్ఞా?

61.అడిగినగాని అమ్మయైనా పెట్టదు

62.అదిగేవానికి చెప్పేవాడు లోకువ

63.అడియాశ పొడియాశ దు:ఖానకు కారణం