ఈ పుట ఆమోదించబడ్డది
98
2. కర్మధారయ సమాసము :
విశేషణ, విశేష్యముల (నామవాచకము) తో ఏర్పడు సమాసము కర్మధారయ సమాసము. ఇది సమానాధి కరణ సమాసము.
_1 | సరసపుమాట | సరసమైన మాట | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము |
పెద్ద గుఱ్ఱము | పెద్దదైన గుఱ్ఱము | ||
2 | బ్రాహ్మణ వృద్ధుడు. | వృద్ధుడైన బ్రాహ్మణుడు. | విశేషణ ఉ. పద కర్మాధారయ సమాసము |
కపోత వృద్దము | వృద్దమైన కపోతము | ||
3 | శీతోష్ణము నీరు | శీతము ఉష్ణమై నీరు. | వి. ఉభయ పద కర్మధారయ సమాసము |
మృదు మధురము కవిత | మృదువు మధురమైన కవిత | ||
4. | చిగురు కేలు | చిగురువంటి కేలు | ఉపమానపూర్వపద కర్మధారయ సమాసము. |
బింబోష్ఠము. | బింబము వంటి ఉష్ణము. | ||
5. | చరణ కమలము | కమలము వంటి చరణము. | ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము |
ముఖారవిందము | అరవిందము వంటి ముఖము. | ||
6. | కోపాగ్ని | కోపమనెడి అగ్ని | రూపక సమాసము లేక అవధారణ పూర్వ పద కర్మధారయ సమాసము. |
విద్యా ధనము | విద్యయనెడి దనము | ||
7. | గంగానది | గంగ అను పేరుగల నది. | సంభావనా పూర్వ పద కర్మధారయ సమాసము |
మధురానగరము. | మధుర అను పేరు గల నగరము | ||
8. | ఆ కన్య | త్రికపూర్వక కర్మధారయ సమాసము | |
ఈ పుస్తకము | |||
9. | గాజుల సెట్టి | గాజులమ్ము సెట్టి | మధ్యమ పద సమాసము |
సులభ వ్యాకరణము