ఈ పుట ఆమోదించబడ్డది
44
ఈ నాలుగు కాలములుగాక:-
1. ప్రార్ధనాద్యర్దకము
2. ఉభయ కర్తృక ప్రార్దనాద్యర్దకము
3. వ్యతిరేకార్దకము
4. వ్యతిరేకప్రార్దనాద్యర్దకము
5. ఆశీరర్దకము అనునైదు భాగములు కూడ కలవు
1. ప్రార్దనాద్యర్దకమునకు మధ్యమ పురుషమాపంబులు మాత్రముండును.
ఏ | బ | |
మధ్యమ | చదువుము | చదువుడు. |
2. ఉభయ కర్తృక ప్రార్దనాద్యర్దకమునకు ఉత్తమపురుష బహువచనము మాత్రముండును.
ఉదా:- ఏ. - బ. చదువుము.
3. వ్యతిరేకార్దకము:
ప్ర | చదువడు | చదువరు |
చదువదు | చదువవు | |
మ | చదువవు | చదువరు |
ఉ | చదువను | చదువము |
4. వ్యతిరేక ప్రార్దనాద్యర్దకము:
మ - చదువకుము - చదువకుడు. ఇవి గాక ప్రతిధాతువు నుండి రెండు విశేష్యములు - ఆరు అవ్యయములు - ఏడు క్రియాజన్య విశేషములు కలుగుచున్నవి.
సులభ వ్యాకరణము