ఈ పుట ఆమోదించబడ్డది
19
9. వర్గములెన్ని? అవియేవి?
10. వర్ణోత్పత్తి స్థానముల దెల్పుము?
11. య-వలు -లఘువు -అలఘువు వెల్లగును తెల్పుము?
12. రేఫము - లఘు-అలఘు రేఫములను గూర్చి వ్రాయుము.
13. దంత్య, తాలివ్య చ,జలను గూర్చి వ్రాయుము.
14. బిందువు- ప్రాధాన్యతను వివరింపుము.
15. విభక్తు లెన్ని? అవియేవి?
16. ద్రుతము - కళలు - వీనిని సోదాహరణముగ వివరింపుము?
(2) పదవాక్య విభాగము
I. పదములు.
1. తత్సమ పదములు.
2. తద్భవ పదములు.
3. దేశ్యపదములు.
4. గ్రామ్యపదమలు.
5. అన్యదేశ్యపదములు.
II. భాషా భాగములు
1. నామవాచకములు
2. సర్వనామములు.
3. క్రియలు.
4. విశేషణములు.
5. అవ్యయములు.
III. వాక్యము.
సులభ వ్యాకరణము