పుట:Lilavatiganitamu00bhassher.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లీలావతి గణితము. మానములు, తమానములందును గణితము నెరుంగవచ్చును. ఐనను బౌలభోధ కొరకు ప్రకృతపు మాన సుఖబట్టియు కొంచముగ ఉదాహరణ మ్యూబడును . ధనమానము, - సంతనగును, జనయతే = కలుగజేయుచున్నా , శం బృం నారక బృందపదిక వనం = కళల యొక్క సమూహము చే సవుసరింపబడిన పాదములుగల, మతం గానన , గజాననుడగు విఘ్నేశ్వరుని, నత్వా - నమస్క, రించి, చతుర ప్రీతీ ప్రకారం నిపుణులకు సంతసము నిచ్చుననియు, ప్రచ్ఫుటాం స్ఫుట మైనదియు (ను బోధ మైన ది.ని తా'.) లాలిశ్య లావతం - సౌకుమార్యము యొక్క ప్రకాశము గలదియు నగు (తక సుందరం తస్య భాను లాలిత్యం శ్యస్య విభాహం ఆహ్య సినీతి) సద్గత స్వపాతం - గణితము యొక్క పద్ధతిని (పాకీగణితమును) సంక్షిప్తాడుగకోమలాను న డైః = సంక్షిప్త ములగు (కుంపబడిన) ఆ కరములు గలవియును మృదుళములలను గోష రహిత పరములచే (తక్కువ 9 క్షతముల క్రపణమును ములై శబ్ద శాస్త్రాడి శాస్త్ర విరుద్ద గోస ములు లేని సదిములచే నని T.) పచ్చి ఓ చెప్పు చున్నాను. ఆలశ్య నీలాని తం' బాలిక్యుముతో గూడిన అలావతిని అనియు నిప్పు వచ్చును . ఈగణితము నమ శ్రీలంక తీయుని నామము , ఇందు అంక ములచే గణి తము చెప్పబడెను. ఈకుంక గణితమును వ్యక్తగణిత మనిరు పొదీనిత మనియు ప్రాచీనులు వ్యవహరించిన వ్యక్తము 14 (15195 ము, పాటి -- ఇందు ఉదాహరణములు దవటచట అలాననం గూర్చి సంబోధనము గలదు, కావున ఈ విలాసతీని భావన చేసి " యని చెప్పుట సమంజసము గా కాని ఈ గా లిత్య ' అను రూపము యుక్తము గాదు. మహాకని ప్రయోగ ముగుల పరిగ్రాహ్యముగుచో సమంజసముగ నుండును , నరాట కానాం దశక ద్వయం య త్సా కాణీ తాశ్చ పణ శ్చతస్రః ! తేషోడశ ద్రమ్మ ఇహావగన్యా ద్రమ్మైస్తథా షోడశ భిశ్చ నిష్క 891 తా|| 20 గవ్వలు 1 'కారిణి 18 సణములు ద్రమ్మము

  • కాకిణలు 1 పణము 16 దమ్మములు 1 నిష్కము

తులా (తాసు) మాసము ములుగు సువర్ణాదుల తూనిక తుల్యా యవాభ్యాం కథ తొర్ర గుంజా వల్ల స్త్రీ గు: జో ధరణంచ తే గద్యాణక సద్వయ మీంద్రతుల్యై ర్వల్లె స థైకో ధటక ప్రదిష్ట, 3| దశార్ణ గుంజం ప్రసదస్త్ మాషం మాసాహ్యయై స్టోడశభిశ్చ కర్షం! కశ్చతుర్శి శ్చ పలం తులాథాః కర్షం సువర్ణ స్య సునర్జ సంజ్ఞ 0 181 (యన - ధాన్యవిశేషము . గురు నింద పూస. సామాన్యధాన్యము 8080 2 అగును.) గుంజి - వివిధమానములు, 3దువలు 3 గంటలు లోక వ్యసహారము కల్పించబడిన దూసఘులు దేశ కాలముల బట్టి చూసు ఆందుచున్నవి. స్కంచార్యులవారు తమకాలమునందు ప్రసిద్ధ ములుగు ధనాది మానముల బేర్కొని యున్నారు. ఈ దాహముందును ఆమాసముల నే సుపరిం దిం గణితము చూపబడినది. అట్టి యుదాహరణములంబట్టి (చక్క 8 పల్లములు ఏ శరణములు 14 చల్లములు 1 గుంది 5 సుంజలు 1 చూషము 1 వల్లము 16 మాషములు ము 1 ధరణము * కర్షములు 1 పలకు 1 గద్యాణకము కర్ష మెత్తు బంగారము సువర్ణ మనియు గటకము కెప్పబడును.