పుట:Lilavatiganitamu00bhassher.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీః

ఈగ్రంథము

శ్రీమన్మహారాజ రాజశ్రీ శ్రీమద్రాజాధిరాజ

శ్రీమదుత్కల రాష్ట్రాంతర్గత జయపుర మండలాధీశ్వరులును

సాహిత్య సమ్రాట్, డి. లిట్. ఇత్యాదిపద భూషితులును

సంస్కృతాంధ్రోత్కలాది భాషా కవిత్వదురంధరులును

జ్యోతిషాలంకారాది బహుశాస్త్ర పారంగతులునగు

మహారాజా శ్రీ శ్రీ శ్రీ విక్రమదేవవర్మ ప్రభువర్యులకు

సమర్పింపబడినది.