పుట:Leakalu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంటే ఆయన ఏవిధంగా విస్తృతపరిచాడో అదేపద్ధతిని తు, చ, తప్పకుండా నేను దానిని పరిగణించను. ఏమంటావా మతవిశ్వా సాలనేవి ఆచరణకు అసాధ్యమైనవి; నిరోధకమైనవి. గుదిబండల వంటివి మానవుని పేమించడమన్నది అతిసాధారణమైన జీవిత సూత్రం ఇతరులను పేమించడంవల్ల మానవునికి నిరవధికా నదే సెర్జేస్తున్న మనం వొకరికి యిచ్చేప్రేమ మళ్ళీ మనకు గ్రోవేమనుకొస్తేస్తుంది. వొకరినొకరు వ్రేమించుకోవడం ఎంత మహత్తరమైనదని. ఈ భూమిమీదకు స్వర్గం దిగివచ్చినంత ! భూలోక స్వర్గమే! ఆధునిక పాశ్చాత్యరాజ్యాంగవ్యవస్థ, దాని పరిపాలనా పద్ధతి Sog విచిత్రమైన కలగూరగంప ఇ0దులో కొద్ది మాన వత్వం వున్నప్పటికీ మితిలేని స్వార్ధపరశ్వంతో యిది కూడుకుని వుంది. యీ రెండింటిలో ఏది జయిస్తుంది ? స్వార్థపరత్వమే కాబోలు ! శ్రీ వేదం వేంకటరాయశాస్త్రీగారి ఉపాూ నాటకం గురించేకదూ. ఆ మధ్యనే నేనీనాటకం చదివాను. నాకుతట్టిన అభిప్రాయాలను నాటకప్రతిలో eنئ యాచోట్ల వ్రాసివుంచాను. శ్రీ వ్పై, నారాయణమూ_ర్తి చదువుతామన్నారు; పుస్తకం యిచ్చాను. అదిఎందుకూ కొరగాని పుస్తకం. శ్రీ వేంకటరాయ శాస్త్రీగారు బొత్తిగా పసిపిల్లల మనోభావాలు కలవారనికాని, సహజ విలక్షణ భావనాళ_క్తి లోపించినవారనికాని, నేనెన్నడూ అనుకోలేదు. ఒక అంకం 'ఉషా విరహం, మరొక అంకం ప్రద్యమ్న విరహం.'*శైలిచూశామంటే పాతఫక్కీ; తలనొప్పి,


  • ఉషా నాటకము: ద్వితీయాంకం: ప్రమదవనములో తామర సెజ్జపై మూర్చితమైవున్న ఉషకు ఆమె చెలికత్తెలు తామరాకులతో వీస్తూ
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/97&oldid=153046" నుండి వెలికితీశారు