పుట:Leakalu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాపకులు, విద్యాధికారులు భావించి దోహదపడేవరకూ, ఇంతకం కెు ఉత్తమస్థాయి ఉన్నతప్రమాణాలు ఏర్పడతాయని మనం ఆశించలేం.

ఒకే మూసలో పోతపోసే పునరావృత సాహిత్యప్రక్రి యల వల్ల వృ త్త్యను ఛేకానుప్రాసాదిబిగింపుల పద్యరచనా ప § తు ల వ నిరంకుశకృతక గ్రాంధిక భాషా నిర్జాతీణ్యంవల్ల తెలుగు ప్రజ్ఞావికాసానికి తీవ్ర అవరోధం కలుగుతోంది. ఈ సంద ర్భంలో గ్రాంధికభాషను గురించి నాదొకమాట. త్రోల్లిక్తూర్పు కన్యాశుల్కం నాటకానికి నేను పీఠిక వ్రాసినప్పటినుంచి వ్ర్యావ్ర హారిక భాష వీలును స్థానాన్ని బలాన్ని సంపాదించుకోజొచ్చింది. ఈమధ్యనే కొన్ని ఆశయాలతో లక్ష్యాలతో నామిత్రులు ప్రిన్సిపాల్, పి. టి. శ్రీనివాస అయ్యంగారు తెలుగు భాషాసంస్కరణ బోధక సంఘాన్ని స్థాపించారు. తోలుగు వ్యావహారిక భాషను పెంపొందించడం ఈ సంఘప్రధాన ఆశయం, తెలుగు వారు సదా తన పేరును జ్ఞాపకం పెట్టుకొనేటట్లుగా మన పాఠశాలల్లో శాస్త్రీయ బోధనా పద్ధతులను ప్రవేశపెట్టిన, మిస్టర్ ఏట్సు, దీనికి అధ్యక్షులు. అందుకాయన అంగీకరించడంతో ఈ ఉద్యమానికొక విశిష్టత చేకూరింది.

వివిధ భావవ్యక్తీకరణకు కావలసినంత మేర వున్న భాష వ్యావహారికం. దీని సౌకుమార్యానికి లాలిత్యానికి విదేశీయులు సైతం ముగ్ధులయారు, ఇంత ఇమ్ముగల వాడుకభాష గుణ సౌందర్యాన్ని ఆధునిక రచయితలు ఎలా గమనించలేకపోతున్నారో, నాకర్ధం కాకుండా వుంది. తెలుగు భాషలో మధురమైన వచనం వాడుక భాషలో వుంది. వింతగా కనుపించవచ్చు నేమో కాని, తెలుగు వచన ప్రారంభ వికాసాలకు కారణం

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/41&oldid=153000" నుండి వెలికితీశారు