పుట:Leakalu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థాకర్సు గార్జెన్సు,
రాయపేట మదరాసు.
24 జూన్ 1909.

ప్రియమైన ముని సుబ్రహ్మణ్యం,

కన్యాశుల్కం వొక కాపీ నీ పేరున, నిన్ననే మెయిలులో పోస్టుచేశాను, దానిని సమీక్షించు, "నీలగిరి పాటలు' కాపీ


నౌకర్లంతా నాపక్షమే... ఆయన ముందొస్తే నేను లేవకుండా గర్వంగా వుంటా" అనుకొంటూ ఒక పెద్ద ఆసనంమీద కూచుని దాన్ని ముద్దుపెట్టు కుంటుంది. ఇంతలో గంభీర వేది ఉషకూ తనకూ పెళ్ళి తప్పునా తప్పదా అనుకుంటూ అక్కడకు వస్తాడు. తనకుర్చీలో కూచున్న కరేణుకను చూచి "యేమిదీ! నాకుర్చీలో గడ్డిమేటి (వెండియు నిర్వర్ణించి) కాదు, కరేణుక !" అంటాడు.

కరే : (గర్వముగా) అక్కడకూచో.

గంభీ: మనకి ఒకరొకరికీ సరిపడే ఆసనం యిదొక పే.

క : నువ్వు ముందరొచ్చావేమీ ?

ሾ : నువ్వు ముందరొస్తావనే :

క : ఏపెళ్ళి తప్పాలని మొక్కులు మొక్కు-తున్నావు?

గ : ఉషకీ నాకూ,

క : నీకూ నాకూ కాదుగదా.

గ: కాదు -

తలుపేకొచ్చి నన్ను కాగలించుకొని నాకు ముద్దియ్యి.

గ: [పోయి తలుపువేయుట నభినయించి వచ్చి] రా. మఱి. (అవి యిరువురు స్థాల్యంబుచేత చేతులు కడుపుచుట్టురానందున బండి" రులం గౌఁగిలింపలేక మాని, ముద్దిడుకొనంబూని కడుపు లడ్లపడుటచేత సాధ్యపడక ఎంతయు యత్నించి భగ్నమనోరథు లగుదురు]

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/100&oldid=153049" నుండి వెలికితీశారు