పీఠిక
11
చ. | సరసత నొప్పుకృష్ణునకు సాధ్వికి రామకుఁ దిమ్మమంత్రియున్ | 43 |
మ. | ఘనుఁ డాతిమ్మయమంత్రి కిత్తమయనం గా నొప్పుభవ్యాంగనా | 44 |
వ. | అందు. | 45 |
మ. | దళితామిత్రుఁడు రామకృష్ణసచివోత్తంసంబు శ్రీశాంకరీ | 46 |
ఉ. | శ్రీలుఁడు సత్కృపాళుఁడు హరిన్నుతశీలుఁడు పిండిప్రోలిగో | 47 |
చ. | పెనుపుగ వీరమంత్రి చినవేంకటధీమణిఁ గాంచె వీరమం | 48 |