పుట:KutunbaniyantranaPaddathulu.djvu/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్దతులు 70

మంది నియమిత కాలం పూర్తిగా ఉంచుకోగలుగుతారు. వారికి ఎటువంటి బాధగాని, దుష్పలితాలుగాని కనబడవు.

ఈ రకంగా చూసినట్లయితే లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ చాలా క్షేమకరం. కాని లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా ప్రతీ రెండు మూడు సంవత్సరాలకి ఒక పాత లూప్ ని తీసివేసి క్రొత్త లూప్ ని వేయవలసి వస్తుంది ఏమైనా లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ ఎక్కువ ప్రయోజనకారి.

* * *