పుట:KutunbaniyantranaPaddathulu.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 132

ప్పుడైనా చేయవచ్చు. ట్యూబెక్టమీ పొట్టకోసి ఛేయవచ్చు, పొట్ట కోయకుండా యోని ద్వారం గుండా చెయవచ్చు. ఆపరేషన్‌కి తల్లికి పూర్తి మత్తుయిచ్చి చేయవచ్చు.

A. గర్భాశయానికి ఒక వైపు ఉండే ట్యూబుని మధ్యలో ముడివేయట

B. ట్యూబుని మధ్యకి కత్తిరించి రెండు కొసలని దారంతో ముడివేయుట.

C. మధ్యకి కత్తిరించిన ట్యూబు రెందు కొసలని వేరువేరుగా ముడి వేసి వదలివేయుట. దీనితో ట్యూబుద్వారా అండం ప్రయాణించడం కుదరదు.