| సీ. | కడువడిఁ జలియించు కన్నులకొలఁకుల | |
| ఆ. | హరిణయువతిఁ జూచి యందంద తనలోనఁ | 83 |
| క. | ఈ తెఱఁగున హరిణిం గని | 84 |
| ఉ. | హా! యిది యేటి వేఁట యను, నబ్బురపాటున దీనిఁ జూడ నే | 85 |
| వ. | ఉన్నయవసరంబునం గొంతవడికి సేదదేఱి తదీయకరకమలసంస్పర్శ | 86 |
హరిణి పూర్వకథ
| శా. | క్షోణీవల్లభ! మానసంబునఁ బరిక్షోభించెదే లయ్య! మున్ | |