Jump to content

పుట:Kuchelopakhyanamu1928.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాపొడుము, 10 "12 కుచేలోపాఖ్యానము శాసక్ విచూచుటకు, ఏCR=పోయి, దారిద్ర్య అంధ కారమగ్నులుగా పే వణిక మను చీఁకటియందు మునిఁగినవారు, ఆయినమమున్ = ఆయినట్టిమము, (భార్యను బిడ్డలననుట.) హరికృపాకటాక్షరవిడీ ప్తిక్ = కృష్ణుని దయతోడి • చూప నెడు సూర్యుని కాంతినీ, వడసి పొంది, ఉద్ధరింపుము = లేవ నెత్తును. తా. నీవు కృష్ణునిదగ్గజకుఁ బోయి. ఆయన యను గ్రహము నొంది

  • పేదఱికము చేఁ బీడింపఁబడిన మమ్ముఁ

వ. మఱియును. చ. వరదుఁడు సాధుభ క్తజనవత్సలుఁ డార్తశరణ్యుం డిందిరా వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడు దాఁగుళస్థలీ పురమున యాదవశక కరము ల్భజియింపఁగ నున్న నాఁడుమీ రరిగిన మిముఁ జూచి విభుఁ డప్పుడయిచ్చుననూనసంపదల్ . టీ. వరదుఁడు జవరముల నిచ్చువాఁడు, సాధుభ క్తజన వత్సలుఁడు • సత్పురుషులయందును భక్తిగల జనులయందును దయగలవాఁడు.. ఆరశర 'ణ్యుడు = దుఖము గలవారికి దిక్కైనవాడు, ఇందిరావరుఁడు - నుగఁడు, దయాపయోధి=దయకు సము ద్రుదు, యాదవ ప్రకరముల్ దూదవులయొక్క సమూహములు, భజియింపఁగ = కొలుపగా, మీరు, (కుచేలు; డనుట. ) నిభుఁడు - ప్రభువైనకృష్ణు డు, అమాన = తక్కువ కాని, . ఎక్కువసంపదను, పచ్చు. T. వరముల నిచ్చువాఁడును, సత్పురుషులయందును భక్తులయందును దయగలవాడును, దుఃఖముగలవారిని రక్షించువాడును, మిక్కిలిదయగల వాఁడును ఆయిన కృష్ణుఁడు యాదవులతో, గుశస్థలియను పట్టణమున సున్న వాఁడు, అచ్చటికి నీవు పోయిన యెడల సెక్కుడుసంపదలనిచ్చును. మ. కలలో నం దను ము న్నే ఱుంగని మహాకష్టాతుఁ డైనట్టిదు గ్బలుఁ డాపత్సమయంబున న్ని పదార్థాతంబు లుల్లంబులో 3 లచ్చి on