పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నరమున్న పక్షమున జనులు తామే రాజును ఏర్పరుకొన గలిగి యుండిరి.

  సాదారనముగా రాజసత్తాకపద్దతియే వాడుకయందుండినను, అన్నిచొట్లను ఈపద్దతియే  సాగుచుండెనని మనమూహింపగూడదు. గ్రీసులోవలెనే మనదేశమునందును నాయకనత్తాక రాజ్యములు (Oligarchies)ను, ప్రజాసత్తాక రాజ్యములు (Republics)ను ఉండేను. రాజసత్తాకములలో రాజుచేయవలసిన కార్యములనన్నింటిని పైనజెప్పినరాజ్యములలో కులవృద్ధుల సభ (లేక శిష్టసభ Council of Elders) చేయుచుండెను. వీర కావ్యములు కానరావు, కాని మనదేశమున ప్రజాసత్తాకరాజ్యముల నెకములు కానరావు; కాని మనదేశమున ప్రజాసత్తాకరజ్యముల నేకములుండెనని గ్రీకుచరిత్రకారులు వ్రాసియున్నారు. కపిలవస్తునగరమందు శాక్యులలో కానవచ్చుచున్నది. పలుతెగలలోని వృద్ధులసమావేశముచే నేర్పడిన సభవలన జరుగుచుండిన పరిపాలనము అనగా నాయకసత్తాకపరిపాలనము మనదేశమందుండేననికూడజ్ స్పష్టముగా దెలియుచున్నది. మహాభారతము నందు "గణములు",గణపతులు, అను శబ్ధములు పలుమారు వచ్చి యున్నవి. వీనికి క్రమముగా, నాయకసత్తాకప్రజాసత్తాక పరిపాలనగ లతెగలు, వానివలన నెన్నుకొనబడిన రాజులు అనియేయర్దమని మాకు దోచుచున్నది. మహాభారతములో ననెకమరులువచ్చిన "గణానుత్సవం కేతాన్ " అను శబ్దముల యర్ధమేమో మాకు నిశ్చయముగ్తా దోచుటలేదు. అర్జునుడు ఉత్తర దిగ్విజయ యా