2
మును ప్రేమపూర్వకముగ నూకొసం నందులకు వినయపూర్వక వందనములర్పిస్తూ యున్నాము.
ఈగ్రంధమునందు భారతగాధయందలి యెన్ని యో నిద ర్శనములు స్మరణకు దెచ్చి పూర్వపు యితిహాసములను దృక్పధ మున తెప్పించినవారైరి. గ్రంధము రసవంతముగా వ్రాసిరని నే నంతగావ్రాయుట అనవసరము. ఏలయన శ్రీయుతి మాడపాటి హనుమంత రావు పంతులుగారు విఖ్యాత పురుషులు, ఆంధ్రావనికి చిరపరిచయులు; మరియు జగద్విదితులు “జగమెరిగిన బ్రాహ్మణు నకు జంద్యమే యన్నట్లు" శ్రీ పంతులు గారిని గూర్చి వ్రాయుట ముమ్మాటికీయనవసరము: అయిననుయీసందర్భమిన మ. రా.రా. శ్రీగారిని గూర్చి రెండుమాటలు చెప్పదలచితిని. పంతులుగారు నిజాము రాష్ట్రాంధ్రోద్యమస్థాపకులు. భాషాసేవకులు. దయార్ధ హృదయులు. దేశసేవాదురంధరులు. పరోపకారులు. ఇవన్నియు వ్రాయుటకన్న నిజాము రాష్ట్రాంధ్రమండలమునకు మాణిక్యమ ని యొక్క మాట బల్ది కిన చాలును.
శ్రీయుతులు రాష్ట్రములోని భాషాసంస్థల కొనర్చిన మేలు వ్రాయబూనిన గ్రంధములుచాలవు. పలువిధముల విద్యాభివృద్ధికై పాటుబడుచు తమ జీవితమును దేశసేవకే ధారవోయు చున్నారు.
మాగ్రంధమాల కుసుమము ముద్రణ కాక పూర్వమే యొకఐర్షము పఠనీయ గ్రంథముగా నియమించి మా సంస్థకు గౌరవ మొసంగిన గృహవిద్యాపరి సంఘము (Research University) మాసంస్థకుగౌరవ