పుట:Konangi by Adavi Bapiraju.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అంకితము


శ్రీ ఆమంచర్ల శేషాచలపతిరావుకు


అమృత మూర్తివి నీవు
ఆంధ్ర నాయక మణివి
హస్త సంస్పర్శనే
ఆరాటములు బాపు
ఘన వైద్యుడవు నాకు
అనుగు మిత్రుడ వీవు