పుట:Kavitvatatvavicharamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము

83

ఆయమ్మ యొక్క జననవృత్తాంతమును వర్ణించుచు, నీ త్రిలో క సుందరి సామాన్యజనులను వేగిరము వేగిరముగ వక్క ముక్కలుగా సృజించు బ్రహ్మచే సృజింపఁబడినది గాదనియు, నిష్కారణముగ నా త్రిపురసుందరి స్వయముగ నిదానించి చూచి సర్వసామగ్రులు గూర్చి బాగునకుఁ దెచ్చిన కన్యామణియనియు c గవి చెప్పియుండు టంబట్టి, యూ వాద మొప్పకో దగినది గాదు.

                              ప్రాచీనుల మోహ తాపము
               నిజము చూడఁబోయినc బ్రభావతీ ప్రద్యుమ్నము శైలి నొక్క దానిం దప్ప తక్కిన విషయములలో సామాన్య ప్రబంధముల మీఱి నది గాదు. కథ మిక్కిలి సన్నము. చిత్రరూపములు, దూతికలు మొదలగు మధ్యవర్తులమాటలు, వీనిచే నాకాలమువారికిఁ గామాగ్ని యున్నట్టు Cడి ప్రభవిల్లి మనసులను దేహములను దహింపఁజేయు నంత తైక్ష్యమును బహుత్వరలో  గాంచుట సర్వసాధారణ మేమో ! బహుశః వారెల్ల నెండిన కులో ! ఇప్ప డింగ్లీషు ముక్కలు చదువు వారు 'నేరుగాఁ జూచి మాట్లాడిననే కాని యీ దందహ్యమానత మాకుఁ బట్టువడదు' అని యాక్షేపించుటఁ జూడఁగా కాలవైప రీత్యము బోధపడియోడిని. మనది ప్రత్యక్ష మోహము. మన పెద్ద లింతకన్న ను దేక ముగలవారగుటంబట్టి వినిన నేచాలును ! గుప్పన మండెడివారు . వకళ్ళమూలమై పరోక్ష మోహమువారికి ప్రధానము. అయిన నాకొక సంశయము. మన పెద్దలు వేద వేదాంత వికా స భాసుర విచిత్ర చరిత్రులే ! రా గరహితులే. శమదమూ ది సంపత్స మేతులే ! అట్టుండియు నీయొక్క విషమ సమయంబున మాత్ర మేల యింత చాంచల్యము వడసిరో తెలియఁజాలముగదా ! అవ్యా జాద్భుతములలో నిది యోుకటి. నిర్ణేతుక జూయమాన చిత్తవిభ్రమ మును వేదాంతవిచారమును సమ్మేళించి యుండుట యాశ్చర్యము గదా ! ఆశ్చర్యమైనను అప్రకృతమా ? కాదేమో ! ఎట్లన, ఇంద్రి యముల నిగ్రహింపవలయు నిగ్రహింపవలయునని జపముచేయు చుండు వారు, ఆ యింద్రియములయందే నిగా యుంతురు గాన, నదియొక విధమైన యున్మాద హేతువు. కాకున్న నంద అకన్న ముందుగ జితేంద్రియులైన మహర్డు లప్సరసలఁ జూచి చూడక యున్న యేల యువ్విళ్లూరు దురు ! గంతులు వేయుదురు ! మఱియు భరతఖండము క్షీణదశకు వచ్చినది మొదలు గొప్ప గొప్ప ప్రయత్నములు గొంతెమకోరికలైనందుననేమో కాని తుచ్ఛములు